18/02/2025
మసీదుల్లో పనిచేస్తున్న ఇమామ్‌లకు, మౌజమ్‌లకు నెలనెలా గౌరవ వేతనం చెల్లించే పథకాన్ని 2016లో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వారికి గౌరవ వేతనాల చెల్లింపును సరిగా చేసేది కాదు. 2024 ఏప్రిల్ నుండి వారికి వేతనాలు అందలేదు.