చీలి ప్రసాద్

చీలి ప్రసాద్ Political page

16/05/2024
ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి..మన జీవితాలు చాలా చాలా చిన్నవి. వీలైతే మన వ్యక్తిగత పరిస్థితులు మార్చు కోవడానికి ప్రయత్నం చ...
16/05/2024

ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి..
మన జీవితాలు చాలా చాలా చిన్నవి. వీలైతే మన వ్యక్తిగత పరిస్థితులు మార్చు కోవడానికి ప్రయత్నం చేస్తూ.. మన కంటే పెద్ద వారిని గౌరవిస్తూ #సంతోషంగా జీవిస్తే సరిపోద్ది. అంతేగానీ అందరినీ కించపరుస్తూ నలుగురిలో నవ్వుల పాలు అవ్వద్దు.

15/05/2024

తునిలో సుమారుగా
6000 మెజారిటీతో
ఎగరనున్న
పసుపు జెండా

13/05/2024

బూత్ 107
78.6%
పోలింగ్

 #72సంవత్సరాల యువ నాయకుడు #బలమైన భావజాలంతో,, రాజకీయాలో అడుగులు వేసిన  నాయకుడు,, #నిజాయితీ తో కూడిన ధైర్యవంతుడు,, #సమస్యల...
12/05/2024

#72సంవత్సరాల యువ నాయకుడు

#బలమైన భావజాలంతో,,
రాజకీయాలో అడుగులు వేసిన నాయకుడు,,

#నిజాయితీ తో కూడిన ధైర్యవంతుడు,,

#సమస్యలపైన పోరాడేతత్వం ఉన్న గొప్ప నాయకుడు ,,

#సేవకుడిగా,నాయకుడిగా,,
ఎదిగి ఒదిగే వ్యక్తివం గల వ్యక్తి ,,

#చిక్కటి చిరునవ్వుతో అందరినీ,,
ప్రేమతో దగ్గరికి తీసుకునే మనస్సు ఉన్న పెద్దయన

#తెలుగు రాష్ట్రాల్లో అవినీతి మచ్చలేని నాయకుడు మా యనమల రామకృష్ణుడు

#నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటూ జీవితంలో చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
#హృదయ_పూర్వక_జన్మదిన #శుభాకాంక్షలు_💐💐💐

కూటమి ఇచ్చిన టాప్ 25 హామీలు..
11/05/2024

కూటమి ఇచ్చిన టాప్ 25 హామీలు..

ఈరోజు తుని టౌన్ 2,3,4 వ వార్డులో తుని టౌన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఇంటింటికి మీ తెలుగుదేశం కార్యక్రమంలో.. తుని నియోజకవర్...
03/05/2024

ఈరోజు తుని టౌన్ 2,3,4 వ వార్డులో తుని టౌన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఇంటింటికి మీ తెలుగుదేశం కార్యక్రమంలో.. తుని నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ రాజా అశోక్ బాబు గారు ముఖ్య ప్రచారకర్తగా పాల్గొని ప్రజలకు సూపర్ 6 పథకాలు వివరించడం జరిగింది.

తేదీ (03-05-2024)అనగా రేపు సాయంత్రం 4:00 గంటలకు,తుని టౌన్ 2,3,4 వ వార్డులో తుని టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటికి మీ తెలుగ...
02/05/2024

తేదీ (03-05-2024)
అనగా రేపు సాయంత్రం 4:00 గంటలకు,
తుని టౌన్ 2,3,4 వ వార్డులో తుని టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటికి మీ తెలుగుదేశం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది,
ఈ కార్యక్రమానికి తుని మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ రాజా అశోక్ బాబు గారు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
కావున తెలుగుదేశం+జనసేన+బిజెపి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు సాయంత్రం 4:00గంటలకు కొండవారిపేట(రావి చేట్టు)దగ్గరకు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాము.

ఇట్లు..
మీ..యినుగంటి సత్యనారాయణ
తుని పట్టణ అధ్యక్షులు.

బానిసత్వంలో డిగ్రీలు పొందే నేటి తరం వారులారా..మీ అందరికీ   శుభాకాంక్షలు.అన్నీ మన పూర్వీకులలు సాధించినవే జరుపుకుంటున్నాం....
01/05/2024

బానిసత్వంలో డిగ్రీలు పొందే నేటి తరం వారులారా..
మీ అందరికీ శుభాకాంక్షలు.

అన్నీ మన పూర్వీకులలు సాధించినవే జరుపుకుంటున్నాం..
ప్రస్తుత తరం అయితే ఒక చచ్చుడు తరం..
ఒక నిరసన తెలియజేయలేము..
ఒక ప్రశ్న ప్రశ్నించలేము..
పోరాటం చేయలేము..
సమస్యల పై విజయం సాధించలేము..

#ఎనిమిది గంటల పని,
ఎనిమిది గంటలు వినోదం,
ఎనిమిది గంటలు విశ్రాంతి..
అనే నినాదంతో మొదలై..

కార్మికులు పోరాడి 8 గంటల పనిని సాధించుకున్నారు. ఆ విజయానికి గుర్తుగా ప్రపంచ వ్యాప్తంగా కార్మిక దినోత్సవం మే 1వ తారీఖున జరుగుతుంది.


30/04/2024

దళిత రాజ్యం పెదపాటి వంశం అనే అకౌంట్ నుంచి నేను రన్ చేస్తున్నట్లు పోస్టింగ్స్ వస్తున్నాయి..

#దయచేసి_అందరూ_గమనించాలి. నిజానికి నా అకౌంట్ నుంచి పోస్టింగ్స్ పెట్టే సమయమే నాకు ఉండదు. ఇలాంటి ఫేక్ అకౌంట్స్ యూజ్ చేసే అవసరం గాని, సమయం గాని నాకు లేదు.

మొదటి గౌరవ ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి పెదపాటి అమ్మాజీ ప్రొఫైల్ పిక్ పెట్టుకుని, ఆవిడ ఇంటి పేరుతో.. ఆవిడ మీద, వారి బంధువుల మీద అనుమానం వచ్చే విధముగా అకౌంట్ రన్ చేసారు. కానీ ఆవిడకు వారి కుటుంబ సభ్యులకు ఈ అకౌంట్ కి అసలు సంబంధం లేదు.
అదే విధముగా ప్రస్తుతం బోడపాటి శ్రీను గారి ఫోటో ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టుకుని నా మీద అనుమానం వచ్చే విధముగా పోస్టింగ్స్ చేస్తున్నారు., కానీ ఈ అకౌంట్ కు మాకు ఏ సంబంధం లేదు.

ఈ అకౌంట్ వలన ఇబ్బంది పడే వారు ఎవరైనా సరే, మీరు ఈ అకౌంట్ మీద పోలీసు స్టేషన్లో గాని, సైబర్ క్రైమ్ కి గాని ఏ విధమైన కంప్లయింట్ ఇచ్చిన నాకు ఏ అభ్యతరం లేదు.

తుని టౌన్ MRPS ప్రెసిడెంట్ చీలి ప్రసాద్ తుని టౌన్ MSP ప్రెసిడెంట్  #పెదపూడి_శివప్రేమదాసు అయ్యగారికి 💐💐 నివాళులు అర్పిస్త...
28/04/2024

తుని టౌన్ MRPS ప్రెసిడెంట్ చీలి ప్రసాద్
తుని టౌన్ MSP ప్రెసిడెంట్ #పెదపూడి_శివ

ప్రేమదాసు అయ్యగారికి 💐💐 నివాళులు అర్పిస్తూ

ఉమ్మడి తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలలో అనేక మండలాల్లో నాసా స్వచ్ఛంద సంస్థ ద్వారా బడుగు బలహీనవర్గాల వారిని చైతన్య పర...
28/04/2024

ఉమ్మడి తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలలో అనేక మండలాల్లో నాసా స్వచ్ఛంద సంస్థ ద్వారా బడుగు బలహీనవర్గాల వారిని చైతన్య పరుస్తూ ఎన్నో సేవలు అందించిన #ప్రేమదాసు అయ్యగారి #వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ..

Address

Tuni
533401

Alerts

Be the first to know and let us send you an email when చీలి ప్రసాద్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to చీలి ప్రసాద్:

Share