Payakaraopeta mandal I TDP

Payakaraopeta mandal I TDP Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Payakaraopeta mandal I TDP, Political organisation, payakaraopeta, Tuni.

Coming soon itdp social media
12/04/2022

Coming soon itdp social media

పాయకరావుపేట నియోజకవర్గ ఐ టీడీపీ సభ్యులకు విజ్ఞప్తి...రేపు అనగా  గురువారం పాయకరావుపేట నియోజకవర్గ ఇంచార్జి, మాజీ శాసనసభ సభ...
23/03/2022

పాయకరావుపేట నియోజకవర్గ ఐ టీడీపీ సభ్యులకు విజ్ఞప్తి...

రేపు అనగా గురువారం పాయకరావుపేట నియోజకవర్గ ఇంచార్జి, మాజీ శాసనసభ సభ్యురాలు , పోలిటి బ్యూరో సభ్యురాలు రాష్ట్ర టీడీపీ పార్టీ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి వంగలపూడి అనిత గారు జన్మదిన సందర్భంగా పాయకరావుపేట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న" రఘుపతి ఫంక్షన్ హాల్" వద్ద అందుబాటులో ఉంటారు కావున జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి రేపు ఉదయం 10 గంటలు కి మన పాయకరావుపేటనియోజకవర్గం గల ఐటీడీపీ ఇంఛార్జీలు మరియు సభ్యులు శుభాకాంక్షలు తెలియజేయడానికి హాజరు కావాలి అని కోరుతూ ..

మీ
దువ్వు శ్రీనివాస్ యాదవ్ ఐటీడీపి ఇంచార్జ్ పాయకరావుపేట మండలం..

✊
22/03/2022

Rajanna rajyam lo Ilantivi anni sahajam Ani cheppaleda
20/03/2022

Rajanna rajyam lo Ilantivi anni sahajam Ani cheppaleda

రాష్ట్రంలో కల్తీ సారా నిర్మూలన, జె-బ్రాండ్స్ నిషేధంపై రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు పాయకరావుపేట నియోజకవర్గం కోట...
19/03/2022

రాష్ట్రంలో కల్తీ సారా నిర్మూలన, జె-బ్రాండ్స్ నిషేధంపై రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల లో జరిగిన నిరసన కార్యక్రమం లో పాల్గొన్న శ్రీమతి అనిత వంగలపూడి గారు, తెలుగుదేశం పార్టీ పాయకరావుపేట మండలం ప్రెసిడెంట్. పెద్దిరెడ్డి చిట్టిబాబు గారు.. ఆధ్వర్యంలో పాయకరావుపేట టౌన్ ప్రెసిడెంట్. పెద్దిరెడ్డి శీను గారు.. మాజీ మండల అధ్యక్షులు చింతకాయల రాంబాబు గారు.. పల్లా విలియం కేరి గారు..పిన్నింటి సూరిబాబు గారు.. లెక్కలు గోవింద్ గారు.. చిరుకూరి పేర్రాజు..ఆదినారాయణ టీడీపీ నాయకులు ,కార్యకర్తలు,అభిమానులు. పాల్గొన్నారు.. జై టీడీపీ జై అనిత గారు.. ✌️✌️✌️.. మీ దువ్వు శ్రీనివాస్ యాదవ్.. ఐటీడీపి మండల ఇంచార్జి.. ✌️✌️✌️

రాష్ట్రంలో కల్తీ సారా నిర్మూలన, జె-బ్రాండ్స్ నిషేధంపై రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు పాయకరావుపేట నియోజకవర్గం కోట...
19/03/2022

రాష్ట్రంలో కల్తీ సారా నిర్మూలన, జె-బ్రాండ్స్ నిషేధంపై రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు పాయకరావుపేట నియోజకవర్గం కోటారుట్ల లో జరిగిన నిరసన కార్యక్రమం లో పాల్గొన్న శ్రీమతి అనిత వంగలపూడి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు , కార్యకర్తలు,అభిమానులు.

ఏపీ లో ఇకనుండి ఇంటి యజమానితో పాటు అద్దెకు ఉన్నవారు కూడా పన్ను కట్టాలిఇప్పుడు స్టార్ట్ చేయాండ్రా మ్యూజిక్ 🎶 🥁
19/03/2022

ఏపీ లో ఇకనుండి ఇంటి యజమానితో పాటు అద్దెకు ఉన్నవారు కూడా పన్ను కట్టాలి

ఇప్పుడు స్టార్ట్ చేయాండ్రా మ్యూజిక్ 🎶 🥁

పాయకరావుపేట నియోజకవర్గ కోటవాట్ల గ్రామంలో సమావేశంలో మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళ అధ్యక్షరాలు శ్రీమతి వంగల...
19/03/2022

పాయకరావుపేట నియోజకవర్గ కోటవాట్ల గ్రామంలో సమావేశంలో మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళ అధ్యక్షరాలు శ్రీమతి వంగలపూడి అనితమ్మ.......

Address

Payakaraopeta
Tuni
533401

Website

Alerts

Be the first to know and let us send you an email when Payakaraopeta mandal I TDP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share