TDP Tiruvuru Town

TDP Tiruvuru Town Committed to empowering the youth, farmers, and every citizen. We stand for transparent governance, development-driven politics, and Telugu pride.

Join us in building a brighter, stronger Tiruvuru.

29/03/2026
16/03/2026
*తిరువూరు పట్టణంలో గల షాదీఖానా (ముస్లిం కమ్యూనిటీ హాల్)  నూతన పాలకవర్గం ఏర్పాటైన సందర్భంగా నియమితులైన వారికి నియామక పత్ర...
15/03/2026

*తిరువూరు పట్టణంలో గల షాదీఖానా (ముస్లిం కమ్యూనిటీ హాల్) నూతన పాలకవర్గం ఏర్పాటైన సందర్భంగా నియమితులైన వారికి నియామక పత్రాన్ని అందజేసిన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) గారు.*

*తిరువూరు పట్టణంలోని షాదీ ఖానా (కమ్యూనిటీ హాల్) నూతన పాలకవర్గం షాదీ ఖానా చైర్మన్ గా నియమితులైన షేక్ ఉమర్ గారిని మరియు కమిటీ సభ్యులైన*
1. షేక్ మస్తాన్ (sjs)
2. షేక్ మస్తాన్ (టైల్స్)
3. షేక్ లాల్ మొహమ్మద్
4. షేక్ హసీనాw/o (సెంట్రింగ్ జానీ)
*వీరిని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నందు అభినందనలు తెలియజేసిన మన ప్రియతమ నాయకులు పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) గారు.*

*తిరువూరు పట్టణ పార్టీ అధ్యక్షులు మల్లెల శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ అబ్దుల్ హుస్సేన్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ జీడిమల్ల సత్యవతి గారు రాష్ట్ర బీసీ సెల్ నాయకులు కందిమళ్ళ శేషగిరిరావు గారు పర్వతం శ్రీనివాసరావు గారు నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు షేక్ ముస్తఫా గారు ఎస్సీ సెల్ నాయకులు గత్తం నాగేశ్వరరావు గారు మోదుగు వెంకటేశ్వరరావు గారు పెరుమాళ్ళ నిరంజన్ గారు ఆర్ ఆర్ కె చారి గారు దుక్కిపాటి కాళీ వరప్రసాద్ గారు యువత నాయకులు షేక్ హుస్సేన్ గారు కందిమళ్ళ సాయి సుమిత్ గారు రామ కోటమ్మ గారు మరియు నాయకులు పాల్గొన్నారు.*

*తిరువూరు పట్టణ పార్టీ అధ్యక్షులు మల్లెల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గ...
13/03/2026

*తిరువూరు పట్టణ పార్టీ అధ్యక్షులు మల్లెల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి సహకారంతో మంజూరైన 4,92,000/- ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి వారికి అందించడం జరిగింది.*

*ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ అబ్దుల్ హుస్సేన్ గారు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లూరి రామారావు గారు మున్సిపల్ కౌన్సిలర్లు నాళ్ళ సురేంద్ర గారు మూడు దుర్గారావు గారు స్టేట్ లీగల్ సెల్ కార్యదర్శి కొత్తపల్లి ఆనంద్ స్వరూప్ గారు తిరువూరు క్లస్టర్ ఇంచార్జ్ కిలారు శివరామకృష్ణ గారు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పరిసే సీతా రామలింగేశ్వరరావు జనసేన నాయకులు లింగినేని సుధాకర్ గారు పసుపులేటి రవీంద్ర గారు సీనియర్ నాయకులు షేక్ రసూల్ గారు తోట వెంకటేశ్వరరావు గారు పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు పెరుమాళ్ళ నిరంజన్ గారు తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ హుస్సేన్ గారు తాళ్లూరి శ్రీను గారు తెలుగుదేశం పార్టీ వార్డు అధ్యక్షులు దుక్కిపాటి కాళీ వరప్రసాద్ గారు తుళ్లూరి అనిల్ గారు కందిమళ్ల సాయి సుమిత్ గోదా రామ శేఖర్ శీలం సత్యనారాయణ రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.*

ఎన్టీఆర్ జిల్లా..తిరువూరు టౌన్..పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లెల శ్రీనివాస్...
13/03/2026

ఎన్టీఆర్ జిల్లా..

తిరువూరు టౌన్..

పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 2026 ఉగాది కానుకగా 'అన్నదాత సుఖీభవ’, ‘పీఎం కిసాన్ 3.0’ పథకాల కింద ప్రభుత్వం మూడో విడత ఆర్థిక సాయంను విడుదల చేయటంతో కూటమి నేతలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు..

ఈ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.6,000 చొప్పున జమ చేయనున్నారు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కలిపి మొత్తం రూ.2,676 కోట్లను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది..

ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1,874 కోట్లు ఉండటం విశేషం..

అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ 3.0 పథకాల కింద రైతులకు రెండు విడతలుగా రూ.14,000 అందించారు. .

ఈరోజు జమ చేయనున్న రూ.6,000తో కలిపి రైతులకు సంవత్సరానికి ఇచ్చే రూ.20,000 ఆర్థిక సాయం పూర్తవుతుంది..

రైతుల ఆర్థిక భారం తగ్గించి వారికి మరింత మద్దతు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది..

'అన్నదాత సుఖీభవ' పథకం ద్వారా రైతులకు స్థిరమైన ఆర్థిక మద్దతు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

రైతాంగానికి ఎంతో ఉపశమనం కలిగిస్తుందని 'అన్నదాత సుఖీభవ' పథకం ద్వారా రైతులకు స్థిరమైన ఆర్థిక మద్దతు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు..

ఈ కార్యక్రమంలో కూటమి నేతలు మహిళలు రైతులు పాల్గొన్నారు..

*పెన్షన్ పండుగ ఒకటో తారీకు ముందు రోజే పెన్షన్ దారులకు పెన్షన్ పంపిణీ.**తిరువూరు పట్టణ పార్టీ అధ్యక్షులు మల్లెల శ్రీనివాస...
28/02/2026

*పెన్షన్ పండుగ ఒకటో తారీకు ముందు రోజే పెన్షన్ దారులకు పెన్షన్ పంపిణీ.*

*తిరువూరు పట్టణ పార్టీ అధ్యక్షులు మల్లెల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తిరువూరు పట్టణం నందు నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్లను లబ్ధిదారులకు అందజేసిన తెలుగుదేశం పార్టీ మరియు కూటమి నాయకులు.*

*ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గానిక్ సర్టిఫికేషన్ చైర్మన్ శ్రీ సేవల దేవదత్ గారు కౌన్సిలర్లు మూడు దుర్గారావు గారు నాళ్ల సురేంద్ర గారు నడిం తిరువూరు పిఎసిఎస్ చైర్మన్ కంచి రఘు ప్రవీణ్ బాబి గారు రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి కందిమళ్ల శేషగిరిరావు గారు రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి కొత్తపల్లి ఆనంద్ స్వరూప్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మాదల హరిచరణ్ కిట్టు గారు ఎస్సీ సెల్ అధ్యక్షులు మోదుగు వెంకటేశ్వరరావు గారు సీతా రామలింగేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ జంగాల మురళి గారు వెంకటేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ పర్వతం శ్రీనివాసరావు గారు డైరెక్టర్ తాళ్లూరి శ్రీను గారు తిరువూరు పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి సీతా రామలింగేశ్వర రావు గారు యాండ్రాతి కిరణ్ గారు తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ హుస్సేన్ గారు వార్డు అధ్యక్షులు తుళ్లూరి అనిల్ గారు కందిమళ్ల సాయి సుమిత్ గారు పనితీ నాగేశ్వరావు గారు సత్యనారాయణ రెడ్డి గారు రామిశెట్టి శ్రీనివాస్ నాని గారు చారుగుండ్ల హేమంత్ గారు దిరిపురపు కిషోర్ గారు దాడి సుబ్బారావు గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.*

Address

Tiruvuru
521235

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP Tiruvuru Town posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share