Kolikapudi Srinivas Jana Sainyam

Kolikapudi Srinivas Jana Sainyam Standing for unity, fighting for justice. Join our movement for positive change, together let's write a brighter future for AP.

Kolikapudi Srinivasa Rao, Committed to amplifying your voices, advocating for unity, and championing the cause of Amaravati.

ప్రజలకు సేవ చేయడమే నిజమైన రాజకీయం.
10/05/2024

ప్రజలకు సేవ చేయడమే నిజమైన రాజకీయం.


ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ విదేశాల్లోని వాస్తవ పరిస్థితులకు నిలువుటద్దం తెలుగుదేశం e-పేపర్. ప్రతి తెలుగుదేశం కార్యకర్త, నా...
10/05/2024

ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ విదేశాల్లోని వాస్తవ పరిస్థితులకు నిలువుటద్దం తెలుగుదేశం e-పేపర్. ప్రతి తెలుగుదేశం కార్యకర్త, నాయకుడు ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అంశాలతో ప్రతి రోజూ వెలువడుతోన్న తెలుగుదేశం e-పేపర్ ను చదవండి... చదివించండి.


మీ ఇల్లు, భూమి ఒరిజినల్ పత్రాలు మీ ఇంట్లో ఉండాలంటే చంద్రబాబు గారికి ఓటు వేయండి కాదు, మా ఆస్తి వైసీపీ చేతిలో ఉండాలి అనుకు...
10/05/2024

మీ ఇల్లు, భూమి ఒరిజినల్ పత్రాలు మీ ఇంట్లో ఉండాలంటే చంద్రబాబు గారికి ఓటు వేయండి
కాదు, మా ఆస్తి వైసీపీ చేతిలో ఉండాలి అనుకుంటే, జగన్ కి ఓటు వేయండి



ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో కాకినాడ రైతు బలి.50 సెంట్ల భూమిని, జగన్ మనుషులు రీసర్వే చేసి, కేవలం 35 సెంట్లు ఉందని పట్టా ఇ...
10/05/2024

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో కాకినాడ రైతు బలి.
50 సెంట్ల భూమిని, జగన్ మనుషులు రీసర్వే చేసి, కేవలం 35 సెంట్లు ఉందని పట్టా ఇచ్చి, మిగతా 15 సెంట్లు కొట్టేసే ప్లాన్ వేసారు.
భూమి మాత్రమే కాదు, ఇక మీ ఇల్లు కూడా మిగలదు. సర్వం జగన్మాయ..

వైసీపీ విధ్వంసం నుంచి రాష్ట్రానికి విముక్తి లభించబోతోంది ప్రజల మద్దతుతో తెలుగుదేశం పార్టీ విజయ పతకం ఎగరవేస్తుంది అని తెల...
10/05/2024

వైసీపీ విధ్వంసం నుంచి రాష్ట్రానికి విముక్తి లభించబోతోంది ప్రజల మద్దతుతో తెలుగుదేశం పార్టీ విజయ పతకం ఎగరవేస్తుంది అని తెలియజేసిన కొలికపూడి శ్రీనివాసరావు

నిరంతర శ్రామికుడు ప్రజల మధ్యనే ఉండే ప్రజల మనిషి మన కొలికపూడి అని తరలి వస్తున్న తిరువూరు నియోజకవర్గ ప్రజలు               ...
09/05/2024

నిరంతర శ్రామికుడు ప్రజల మధ్యనే ఉండే ప్రజల మనిషి మన కొలికపూడి అని తరలి వస్తున్న తిరువూరు నియోజకవర్గ ప్రజలు

సైకిల్ గుర్తుకే మా ఓటు తిరువూరు అభివృద్ధికి రాదు ఏ లోటు అని కొలికపూడి వెంట తరలివస్తున్న తిరువూరు ప్రజలు                 ...
09/05/2024

సైకిల్ గుర్తుకే మా ఓటు తిరువూరు అభివృద్ధికి రాదు ఏ లోటు అని కొలికపూడి వెంట తరలివస్తున్న తిరువూరు ప్రజలు

బిడ్డలను కష్టపడి చదివించిన తల్లిదండ్రులు వారి భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటారు. మంచి ప్రభుత్వం ఉంటేనే ఆ కలలు సాకారమవ...
09/05/2024

బిడ్డలను కష్టపడి చదివించిన తల్లిదండ్రులు వారి భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటారు. మంచి ప్రభుత్వం ఉంటేనే ఆ కలలు సాకారమవుతాయి. ఏపీలో 2014-19 మధ్య చంద్రబాబు గారి పాలనను చూసారు. ఆ తర్వాత ఐదేళ్లు జగన్ పాలనను చూశారు. తేడా తెలిసాక చంద్రబాబు పాలనే మళ్ళీ కావాలంటున్నారు ఏపీ ప్రజలు.




రైతుల బ్రతుకులు మార్చి రైతు సంక్షేమ రాజ్యం తీసుకొచ్చేది చంద్రబాబే
09/05/2024

రైతుల బ్రతుకులు మార్చి రైతు సంక్షేమ రాజ్యం తీసుకొచ్చేది చంద్రబాబే

మహిళల జీవితాల్లో వెలుగులు నింపే "దీపం పథకం"
09/05/2024

మహిళల జీవితాల్లో వెలుగులు నింపే "దీపం పథకం"


యువతకి జాబు రావాలంటే బాబు రావాల్సిందే
09/05/2024

యువతకి జాబు రావాలంటే బాబు రావాల్సిందే


13 5 2024 తేదీన జరగబోయే ఎన్నికల్లో బ్యాలెట్ నెంబర్ ఒకటి పై ఉన్న సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం ప...
09/05/2024

13 5 2024 తేదీన జరగబోయే ఎన్నికల్లో బ్యాలెట్ నెంబర్ ఒకటి పై ఉన్న సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరుతూ మీ కొలికిపూడి శ్రీనివాసరావు తిరువూరు నియోజకవర్గం

Address

Tiruvuru
521235

Website

Alerts

Be the first to know and let us send you an email when Kolikapudi Srinivas Jana Sainyam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share