I TDP Pellakur mandal

I TDP Pellakur mandal srinivas goud

04/07/2025

గడిచిన 5 సంవత్సరాలు లో మీరు, మీ MLA లు ఎప్పుడైనా ఇలాగ ప్రజలు మధ్యలో తిరిగిన రోజులు ఒకటైన వుందా YS Jagan Mohan Reddy గారు, మీ గుండెలు మీద చేయి వేసుకుని చెప్పండి, కేవలం స్టేజిలుకి, బటన్ నొక్కడం, పరదాలు చాటున తిరగడం తప్ప. 🤣🤣



11/06/2025

మహిళలు తో పెట్టుకున్న ఏ ఒక్కరు మిగిలింది లేదు..........

26/03/2024

గత 5 సంవత్సరాలుగా ఎక్కడ కనపడకుండా పోయిన నాయకుడు ఎలక్షన్స్ ముందు వచ్చి నియోజకవర్గం పెత్తనం అంతా నాకే కావాలి అని అధినేత మీదనే తిరుగుబాటు ఎగరేసి ఈ రోజు నమ్ముకున్న కార్యకర్తలుని గాలికి వదిలేసి పార్టీ మారి పోతే అలాంటి ఒక్క ఆయన్ని వెనకేసుకుని అదే భూతద్దంలో చూపుతూ ఏదో జరిగిపోతుంది నియోజకవర్గం లో అని ఫేక్ న్యూస్ లు పెడుతూ ఎన్నో సర్వే లు చేసి ఇచ్చిన టికెట్ మారి పోద్ది అని ఎలా ఆశ పడ్డారు షో కాల్డ్ లీడర్స్ 😂🤣

*మీ ఆశే నిజమైతే అభ్యర్థిగా నెలవల విజయశ్రీ గారిని ప్రకటించిన రోజు నుంచి ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో ఎంత తక్కువ అనుకున్న 5000 మంది వైసీపీ నుంచి పెద్ద నాయకులు దగ్గర నుంచి కార్యకర్తలు వరకు నెలవల గారికి మద్దతుగా టీడీపీలో చేరి ఉంటారు మరి సంజీవయ్య గారికి టికెట్ లేనట్టేనా మీ లెక్కన అయితే అంతేనా ఆశావహులు*😂🤣

ఇకనైనా దయచేసి పార్టీ అభివృద్ధికి అధినేత ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేసి 2024లో మన అభ్యర్థిని అసెంబ్లీ లో చూసుకునేలా మన గౌరవం నిలుపుకునేలా పని చేద్దాం దయచేసి అందరం👏,

నెలవల విజయశ్రీ గారి గెలుపు సగటు సూళ్లూరుపేట నియోజకవర్గం టీడీపీ కార్యకర్తల ఆత్మవిశ్వాసానికి నిదర్శనం కావాలి అని సగటు టీడీపీ అభిమానిగా ఆశిస్తూ 👍🌹👌🙏👏

01/03/2024

175 కి 175 అంటే, ఎదో అనుకున్న,ఒక్క
మంగళగిరి లోనే 175 మందిని మార్చేలా వున్నాడు మాయన్న 😇😇🤣🤣

31/01/2024

2019 లో 65000 ఓట్లు మెజారిటీ తో గెలిచి కూడా వైసీపీ అభ్యర్థి ని ప్రకటించడానికి బయపడుతుందంటే.. సూళ్లూరుపేట.. తెలుగుదేశం పార్టీ అడ్డా

31/01/2024

2019 లో సూళ్లూరుపేట నుంచి 65000 ఓట్లు తో రాష్ట్రము లో 3 వ స్థానం లో గెలిచి, ఎలక్షన్ నోటిఫికేషన్ కి 65 రోజులే వున్నా వైసీపీ అభ్యర్థి ని ప్రకటించలేదు అంటే అర్ధం అయింది.సూళ్లూరుపేట అడ్డా తెలుగుదేశం గెలుపు.🤣🤣🤣🤣

04/01/2024
29/12/2023

Address

Pellakur
Tirupati
524126

Website

Alerts

Be the first to know and let us send you an email when I TDP Pellakur mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share