Bharath JSP

Bharath JSP చివరి శ్వాస వరకు పవన్ కళ్యాణ్ గారితోనే జనసేన తోనే
the people
the people
the people

Forever With Janasena Party�

Jai Janasena
08/02/2025

Jai Janasena

మన ప్రభుత్వం WhatsApp Governance ప్రారంభించింది.అందరు ఉపయోగించుకోవాలని మనవి.Whatsapp సేవలు:
31/01/2025

మన ప్రభుత్వం WhatsApp Governance ప్రారంభించింది.

అందరు ఉపయోగించుకోవాలని మనవి.

Whatsapp సేవలు:

31/01/2025

అందరికీ నమస్కారం

కొన్ని కార్యక్రమాలు కొంచెం వ్యక్తిగత పనుల వల్ల ఈ పేజీలో గత 6 నెలలుగా అప్డేట్స్ ఆగిపోయాయి. ఈరోజు నుండి తిరిగి ప్రారంభం కానున్నాయి.

మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను
ఉంటుంది అని ఆశిస్తున్నాను.

ఇట్లు
మీ భరత్ (బద్రి)
జనసేన పార్టీ

30/08/2023

డబ్బు తీసుకోకుండా ఓటు వేయడానికి మీకు దమ్ముందా....

కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించండి🙏🙏

మీ భవిష్యత్తు మార్చుకోండి🙏👌

జై జనసేన
జై పవన్ కళ్యాణ్


I've just reached 3K followers! Thank you for continuing support. I could never have made it without each one of you. 🙏🤗...
26/07/2023

I've just reached 3K followers! Thank you for continuing support. I could never have made it without each one of you. 🙏🤗🎉

01/05/2023

Vote for janasena🔥🇮🇩

I have reached 2.5K followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉
29/04/2023

I have reached 2.5K followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉

04/02/2023

అందుకే ఆయనంటే మాకు అంత ఇష్టం
బాలయ్య గారు👌...

పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం అర్థమైన వాళ్ళు ఆయనని వదలలేరు.❤️

జై జనసేన
జై పవన్ కళ్యాణ్

JanaSena Party
Pawan Kalyan

06/01/2023

మా దేవుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే...🙏

కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించండి...✊✊
మీ భవిషత్తు మార్చుకోండి..🇮🇩🇮🇩

జై జనసేన
జై పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గం

JanaSena Party
Pawan Kalyan
DR.Pasupuleti Hariprasad
Dr.Pasupuleti Hari Prasad Team

✊✊✊🇮🇩🇮🇩
22/11/2022

✊✊✊🇮🇩🇮🇩

14/11/2022

ఒక ఆర్థిక నేరగాడి కి 151 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు మీ పిల్లల భవిష్యత్ కోసం మాకు ఒక్క అవకాశం ఇవ్వండి.

ఏ అధికారం లేకపోయినా సొంత డబ్బులు ఇస్తున్నాడు. ఒక్క అవకాశం ఇచ్చిచూడండి అవినీతి రహిత పాలన అందించడానికి సిద్ధంగా ఉన్నాడు...

ఒక్క అవకాశం ఇవ్వండి ...
పాతిక కేజీల బియ్యం ఇవ్వడం కాదు పాతిక సంత్సరాల భవిషత్తు ఎలా ఉంటుందో చూపిస్తాడు
మన భవిష్యత్తు కోసం
పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం..
జనసేన ప్రభుత్వం స్థాపిద్ధాం..

జై జనసేన
జై పవన్ కళ్యాణ్

JanaSena Party
Pawan Kalyan
DR.Pasupuleti Hariprasad
Dr.Pasupuleti Hari Prasad Team

16/10/2022

Look🔥🔥

Address

Tirupati
517501

Alerts

Be the first to know and let us send you an email when Bharath JSP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bharath JSP:

Share