Tirumala Venkateswara Swamy

Tirumala Venkateswara Swamy Welcome to World's Biggest TIRUMALA VENKATESWARA SWAMY page
"The Devotees are always in my heart & i am always with in the hearts of the Devotees"..

Mission
TO SPREAD HINDUISM & LORD VENKATESWARA TIRUMALA
Description
The unique idol of Lord Venkateswara in Tirumala, the most popular and bounteous pilgrimage center in the country, is believed to be the first image of any god or goddess that manifested spontaneously and is the source of Archa or idol worship so common in India today. The God lives in you, There’s a little universe and little tem

ple in yourself, when you do Naam smaran or any form of bhakti whole heartedly, The God responds to you. Om Namo Narayanaya
Om Namo Venkatesaya
Om Namo Srinivaasaaya
General Information
Sri: Venkateswara, the Majestic Lord Who Resides on the Sacred Seven HIlls in Tirumala,TIRUPATHI

15/12/2021













Want to study abroad ? Have you thought of Ireland ? Do attend the Virtual Fair and know about applications process & Sc...
09/12/2021

Want to study abroad ? Have you thought of Ireland ? Do attend the Virtual Fair and know about applications process & Scholarships.

http://globalreachevents.com/vizag/

Contact : 7595069001.

04/12/2021

26/10/2021

Dr. VJs Cosmetic Surgery & Hair Transplantation Centre is leading cosmetic surgery clinic in Vizag, where we authorise cosmetic treatments like liposuction surgery, gynaecomastia surgery, lip fillers and laser hair removal treatment.

Ravi Varma Rudrarajuగౌరవనీయులైన రాష్ట్రరావాణా శాఖా మాత్యులుశ్రీ పేర్ని నాని గారికి నమస్కరించిటాక్సీ యజమానులు వ్రాయునది.అ...
28/07/2020

Ravi Varma Rudraraju

గౌరవనీయులైన
రాష్ట్రరావాణా శాఖా మాత్యులు
శ్రీ పేర్ని నాని గారికి నమస్కరించి
టాక్సీ యజమానులు వ్రాయునది.
అయ్యా !
మార్చి 23 కోవిడ్19 (కరోనా) దేశంలో ప్రబలుతున్న కారణంగా దేశమంతా
లాక్డౌన్ విధించటం జరిగింది.
ఆ రోజు నుండి ఇప్పటివరకు టాక్సీ యజమానులు మరియు డ్రైవర్లు పడుతున్న బాధలు అంతా ఇంతా కాదు,
ఇంటి అద్దెలు , కరంటు బిల్లులు కట్టలేక తినటానికి తిండి కోసం, ఎన్నో బాధలు పడుతూ అప్పులు చేసి బ్రతుకుతున్నారు, ఒకరకంగా బ్రతికి వుండగానే నరకాన్ని అనుభవించుచున్నాము,
ఇలాంటి సమయంలో మీరు ఇచ్చిన వాహన మిత్ర పథకం కొంత ఉపయోగ పడిన మాట వాస్తం, కానీ ఒక్కసారి మీ మంచి మనసుతో ఆలోచించండి మీరిచ్చిన 10,000/- రూపాయలతో ఒక కుటంబానికి ఎన్నిరోజులు నడిపించవచ్చు ?
గత 5 నెలలుగా ఇంటి అద్దెలూ, కరంటు బిల్లులూ, తినటానికి తిండి, ఇంకా పాల బిల్లులు కట్టుకొని జీవనం సాగించాలి,
అలాగే మాములుగా మా టాక్సీలు తిరిగితేనే వచ్చే ఆదాయం సరిపోవటంలేదని ఆ రోజు మన ప్రియతమ నాయకుడు
"వైఎస్. జగన్మోహన్ రెడ్డి గారు" వాహనమిత్ర పథకం పెట్టి మమ్మలిని ఆదుకున్నారు,
అందులో కూడా తెల్ల రేషన్ కార్డు లేని వారికి ఆ పథకం కూడా అందలేదు.
అలాంటిది ఇప్పుడు కరోనా పుణ్యమా అని అసలు బయటకి వచ్చే పరిస్థితి లేదు,
అలాగే మ్యాక్సీ క్యాబ్ లకు కట్టాల్సిన త్రైమాసిక పన్ను రద్దు చేస్తారని ఎదురు చూసి చూసి జూన్ నెలలో అప్పులుచేసి మరీ టాక్స్ కట్టాము,
మళ్లీ ఈ నెలలో టాక్స్ కట్టమని అంటున్నారు, మళ్లీ అప్పులకు మేమందరమూ రోడ్డుమీద పడినా ఇప్పుడు ఎవ్వరూ అప్పులు ఇవ్వటం లేదు,
ఇప్పుడు కొత్తగా ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు కూడా ఫోన్ లు చేసి ప్రతినెలా ఋణదాతకు చెల్లించే వాయిదాలు ("ఈఎంఐ") అడగటం మొదలు పెట్టేసారు,
ఆదాయంలేక అప్పులు ఇచ్చేవారు లేక
టాక్స్ లు కట్టలేక మేము చాలా డిప్రెషన్ లో ఉన్నాము, నిన్న ఉయ్యురు లో జరిగిన సంఘటన ఒక ఆరంభం
మాత్రమే,
2 లేక 3 "మ్యాక్సీ క్యాబులు" ఉన్న వారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది కావున
దయచేసి మీరు మా యందు దాయవుంచి "త్రైమాసిక పన్ను రద్దు" చేయటమే కాకా
ఆర్థికంగా కూడా టాక్సీ రంగ కార్మికులని ఆదుకోవాలని వేడుకుంటున్నాము.
మరీ ముఖ్యంగా 6 నెలల నుండి రోడ్డెక్కని వాహనాలకి టాక్స్ కట్టించుకోవటం చాలా అన్యాయం, దుర్మార్గం.
మమ్మల్ని మీరు ఆదుకోక పోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం"
కరోనా కారణంగా ప్రత్యక్షముగా కలవలేక మేము మా భాదని ఇలా విన్నవించుకొంటున్నాము.
CC To
గౌరవనీయులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి
మరియు
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి గారికి.

              -19
22/03/2020


-19

10/11/2019

Address

Tirumala

Website

Alerts

Be the first to know and let us send you an email when Tirumala Venkateswara Swamy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share