23/02/2022
... తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి మూలస్తంభంగా సేవలందిస్తూ, పేదల పాలిట మహానాయకుడిగా వెలుగొందిన
కింజరాపు ఎర్రన్నాయుడు గారి జయంతి సందర్భంగా ఆ జననేత స్మృతికి
నివాళి అర్పిస్తోంది తెలుగుదేశం!....