తెనాలి

తెనాలి 🔥 తెనాలి రాజకీయాలు 🔥

29/05/2026

దోమలపై దండయాత్ర - ఎప్పుడు చెస్తారు సారూ 🤦

#తెనాలి

29/05/2026

అయ్యా Nadendla Manohar గారు

బస్టాండ్ లో కొంచెం మెరక వేసి ఎత్తు పెంచండి సార్

మీరొచ్చి రెండేళ్లు పూర్తయ్యింది

పట్టించుకోండి సార్ 🙏

#తెనాలి

పాపం చిన్న కుర్రాడు 🤦 #తెనాలి
20/05/2026

పాపం చిన్న కుర్రాడు 🤦

#తెనాలి

వెల్కమ్ సార్ 💐💐💐 #తెనాలి
19/05/2026

వెల్కమ్ సార్ 💐💐💐

#తెనాలి

పరిస్థితి దారుణం - మరి Tenali Municipality ఏమి చేస్తుంది దాన్ని నడిపించే నాయకులు ఏమి చేస్తున్నారు 🙏 #తెనాలి
18/05/2026

పరిస్థితి దారుణం - మరి Tenali Municipality ఏమి చేస్తుంది

దాన్ని నడిపించే నాయకులు ఏమి చేస్తున్నారు 🙏

#తెనాలి

గోవింద గోవిందా 🙏     #తెనాలి
15/05/2026

గోవింద గోవిందా 🙏

#తెనాలి

15/05/2026

మ్యాంగో మ్యానియా - మార్కెట్ ఏరియా

#తెనాలి

15/05/2026

శుభోదయం 🙏
లీటర్ కి మూడు రూపాయలు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు...

ఈ రోజు ఉదయం 6 గంటల నుండి అమలు లోకి వచ్చిన పెరుగుదల...

ఇళ్ల మధ్యలో వైన్ షాప్ కి పర్మిషన్ ఇచ్చేది మీరే 99/- కి నాణ్యమైన మద్యం ఇచ్చి తాగమని ప్రోత్సాహం ఇచ్చేది మీరే మళ్ళీ తాగుతుం...
14/05/2026

ఇళ్ల మధ్యలో వైన్ షాప్ కి పర్మిషన్ ఇచ్చేది మీరే

99/- కి నాణ్యమైన మద్యం ఇచ్చి తాగమని ప్రోత్సాహం ఇచ్చేది మీరే

మళ్ళీ తాగుతుంటే పట్టుకునేది మీరే

#తెనాలి

Address

Tenali

Website

Alerts

Be the first to know and let us send you an email when తెనాలి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share