Mana MLA Pedda Reddy

Mana MLA  Pedda Reddy Fan Page of EX MLA Tadipatri constituency

16/01/2026

Rayalaseema Mass 🔥







16/12/2025

Peddayana Mass 💪





"ఈరోజు (25-08-2025) హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి ప...
25/08/2025

"ఈరోజు (25-08-2025) హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి పేరం స్వర్ణలత గారిని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు."





రేపు జూన్ 4వ తేదీన తాడపత్రి నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే 'వెన్నుపోటు దినం' ర్యాలీ కార్యక్రమంలో ...
03/06/2025

రేపు జూన్ 4వ తేదీన తాడపత్రి నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే 'వెన్నుపోటు దినం' ర్యాలీ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ శ్రేణులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం..










ఈరోజు (23-05-2025) తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని పలు వివాహ కార్యక్రమాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్...
23/05/2025

ఈరోజు (23-05-2025) తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని పలు వివాహ కార్యక్రమాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు..







ఈరోజు (21-05-2025) ఇటీవల అక్రమ అరెస్టుకు గురై గుంటూరు జైలు నుంచి విడుదలైన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారిని వైయస్సార్ కాంగ్...
21/05/2025

ఈరోజు (21-05-2025) ఇటీవల అక్రమ అరెస్టుకు గురై గుంటూరు జైలు నుంచి విడుదలైన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ కోఆర్డినేటర్ శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు మరియు ఉమ్మడి అనంతపురం జిల్లా వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు...










ఈరోజు (17-05-2025) ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీదేవి ఫంక్షన్ హాల్‌ నందు  మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి పెద్...
17/05/2025

ఈరోజు (17-05-2025) ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీదేవి ఫంక్షన్ హాల్‌ నందు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి పెద్ద కోడలు సాయి అర్చితా రెడ్డి గారి చెల్లెలు సాయి రోహిత రెడ్డి గారికి , మాజీ ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి గారి కుమారుడు ప్రణయ్ రెడ్డి గారితో జరిగిన నిశ్చితార్థ వేడుకలకు కుటుంబ సమేతంగా హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.








03/05/2025

Boss Is Back..🫅




Address

Tadpatri

Website

Alerts

Be the first to know and let us send you an email when Mana MLA Pedda Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share