25/09/2022
భారతీయ జనతా యువమోర్చ నాయకులు పృథ్వినాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ కీర్తిశేషులు పండిత్ దీన్ దయాల్ ఉపద్యాయ గారి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగినది..అలాగే తాడిపత్రి పట్టణంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం నందు ..,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంకాల్ రెడ్డి మరియు రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ పివీ ప్రతాప్ రెడ్డి గారి చేతుల మీదుగా మొక్కలు నాటడం జరిగింది..
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగరి లక్ష్మీనారాయణ , నియోజకవర్గ కన్వీనర్ రంగనాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మైదుకూరు ఆంజనేయులు ,ఓబిసి మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు రామాంజనేయులు ,జిల్లా గ్రంధాలయ కన్వీనర్ గంగాధర్ యాదవ్,సంజీవ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి కృష్ణ మోహన్, పట్టణ ఉపాధ్యక్షులు రంగనాయకులు ,ST మోర్చా పట్టణ అధ్యక్షుడు సురేష్ కుమార్,యువ నాయకులు సాయి సంజీవ పాల్గొన్నారు..