YSRCP పలివెల

YSRCP పలివెల జగనన్న కావాలి - జగ్గిరెడ్డి రావాలి

16/05/2024

బంగాళాఖాతంలో అల్పపీడనం జూన్ 4.న ఉదయం 8 గంటలకు తుఫాన్ గా మారి శ్రీకాకుళం, తూర్పు పశ్చిమగోదావరి అంభేథ్కర్ కోనసీమజిల్లా
మధ్య రాయలసీమ మీదగా కుప్పంలో తీరందాటుతుంది గంటకు 135నుండి 175కి.లో వేగం తో పెనుగాలులు
ఆ గాలిలో ఎవడైనా ఎగిరిపోతే మాకు ఎటువంటి సంబంధం ఉండదు ఎందుకంటే మేము ముందుగానే ప్రమాద హెచ్చిరిక జారీ చేస్తున్నాం కనుక
తుఫాన్ పేరు జగనన్న ప్రభంజనంగా నామకరణం
🇱🇸🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🇱🇸

14/05/2024

యెల్లోకూటమి బ్యాచ్ గెలిచేస్తామని సంకలు గుద్దుకుంటూశునకానందపడుతున్నారు పాపం జూన్ 4వరకే
జూన్ 4న వైయస్సార్ కాంగ్రేస్ పార్టీ విజయభేరి మోగడంఖాయం
మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారి పరిపాలన కొనసాగుతుంది

మన గుర్తు ఫ్యాన్ గుర్తు, నమూనా బ్యాలెట్ ( మిషన్) లో 3వ నెంబర్ బటన్ పై నొక్కి ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి ప్రజా ప్రభుత్వాన్ని...
12/05/2024

మన గుర్తు ఫ్యాన్ గుర్తు, నమూనా బ్యాలెట్ ( మిషన్) లో 3వ నెంబర్ బటన్ పై నొక్కి ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి ప్రజా ప్రభుత్వాన్ని కొనసాగించండి

ఫ్యాన్ గుర్తుకే మన ఓటు

పోలింగ్ తేది : 13-05-2024

మీ
చిర్ల జగ్గిరెడ్డి

కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి

🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸05.05.2024 ఆదివారం వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డ...
05/05/2024

🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸

05.05.2024 ఆదివారం వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి గారి ప్రచార షెడ్యూల్

-------------------------
🇱🇸 ఉదయం 08:00 గంటలకు రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామం రజకుల వినాయకుడి గుడి వద్ద నుండి గ్రామంలో ప్రచారం చేసేదరు.
-------------------------
🇱🇸 ఉదయం 11:00 గంటల నుండి రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలోని హైవే దగ్గర కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
-------------------------
🇱🇸 మధ్యాహ్నం 03:00 గంటల నుండి కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలోని లాకు వద్ద ఎస్సి పేట నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
-------------------------
🇱🇸 సాయంత్రం 05:00 గంటల నుండి కొత్తపేట మండలం పలివెల వంతెన వద్ద నుండి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
-------------------------

కావున ప్రజలు, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మీడియా ప్రతినిధులు అందరూ పాల్గొని ఆశీర్వదించవలసినదిగా కోరుచున్నాము.

🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸

అంతర్జాతీయ కార్మికదినోత్సవశుభాకాంక్షలు
01/05/2024

అంతర్జాతీయ కార్మికదినోత్సవశుభాకాంక్షలు

🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸01.05.2024 బుధవారం వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డ...
30/04/2024

🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸

01.05.2024 బుధవారం వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి గారి ప్రచార షెడ్యూల్

-------------------------
🇱🇸 ఉదయం 08:00 గంటలకు కొత్తపేట మండలం మోడేకుర్రు గ్రామం రాకుర్తి వారి పాలెం పార్టీ ప్రెసిడెంట్ మామిడిశెట్టి ఏడుకొండలు గారి ఇంటి వద్ద నుండి గ్రామంలో ప్రచారం చేసేదరు.
-------------------------
🇱🇸 ఉదయం 11:00 గంటల నుండి కొత్తపేట మండలం అవిడి గ్రామంలోని కుంచె వారి పేట నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
-------------------------
🇱🇸 మధ్యాహ్నం 03:00 గంటల నుండి ఆలమూరు మండలం పెనికేరు గ్రామంలోని నాయీబ్రాహ్మణ సంక్షేమ సంఘం భవనం వద్ద నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
-------------------------
🇱🇸 మధ్యాహ్నం 05:00 గంటల నుండి ఆలమూరు మండలం కలవచర్ల గ్రామంలోని ఎస్సి పేట నుండి వద్ద నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
-------------------------
🇱🇸 మధ్యాహ్నం 06:00 గంటల నుండి ఆలమూరు మండలం మూలస్థానం గ్రామంలోని పెద్ద వంతెన దగ్గర సచివాలయం వద్ద నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
-------------------------
కావున ప్రజలు, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మీడియా ప్రతినిధులు అందరూ పాల్గొని ఆశీర్వదించవలసినదిగా కోరుచున్నాము.
Chirla Jaggi Reddy Chirla Jaggireddy YS Jagan Mohan Reddy YSR Congress Party - YSRCP Rapaka Varaprasad Mla
🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸

మా జూనియర్  #చిర్లసోమసుందర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదినశుభాకాంక్షలు
29/04/2024

మా జూనియర్ #చిర్లసోమసుందర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదినశుభాకాంక్షలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ - క్లుప్తంగా మేనిఫెస్టో 2024ఇప్పుడు అందే ప్రతి ఒక్క పథకం కొనసాగింపబడుతుంది. ఏ ఒక్క పథకాన్ని కూ...
27/04/2024

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ - క్లుప్తంగా మేనిఫెస్టో 2024

ఇప్పుడు అందే ప్రతి ఒక్క పథకం కొనసాగింపబడుతుంది. ఏ ఒక్క పథకాన్ని కూడా తీసివేయడం జరగలేదు అదనంగా కొత్త మ్యానిఫెస్టోలో ఉన్నవి:

👉 జగనన్న అమ్మఒడి ఏటా రూ.15వేల నుండి రూ.17వేలకు పెంపు.
👉 పెన్షన్ కానుకను* రూ. 3,000 నుంచి రూ. 3,500కు క్రమంగా పెంపు.
👉 రైతు భరోసా ఏటా ఇస్తున్న రూ.13,500 ఇక పై రూ.16,000కు పెంపు.
👉 సొంత ఇల్లు లేని మధ్యతరగతి వారి కోసం ప్రభుత్వం మార్కెట్ వాల్యూ లో 60 శాతానికి గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్లు అందచేయడం జరుగుతుంది.
👉 జగనన్న తోడు రుణ పరిమితి రూ.10 వేల నుంచి రూ.15వేలకు తక్షణమే పెంపు.
👉 రాష్ట్రంలోని 175 స్కిల్ హబ్లు, 26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, ఒక స్కిల్ యూనివర్సిటీని అభివృద్ధి చేస్తూ ... వాటిలో నైపుణ్య శిక్షణ పొందే యువతకు ప్రతి నెలా అబ్బాయిలకు – రూ.2,500, అమ్మాయిలకు – రూ.3,000 Paid Internship ఇస్తాం.
👉 వాహన మిత్ర* పథకంలో సొంత లారీ మరియు టిప్పర్ ఉన్న వారికి కూడా అందుతుంది.
👉 ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకునే రుణంలో రూ.10 లక్షల వరకు పూర్తి వడ్డీని చెల్లిస్తాం.
👉 రూ.25 వేల వరకు జీతంపొందే ఆప్కాస్,అంగన్వాడీలు, ఆశావర్కర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలు విద్య, వైద్యం, ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్న పథకాలూ వారికీ వర్తింపు.
👉 ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు తమ సొంత జిల్లాలోనే ఇళ్ల స్థలాలు. 60 శాతం ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది.
👉 స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి సంస్థల్లోని డెలివరీ బాయ్స్ రూ.5 లక్షల బీమా కల్పిస్తాం.
👉 మొత్తం జనాభాలో కనీసం 50% దళితులు ఉండి, దళితుల జనాభా 500కు పైన ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం.
👉 ప్రతి జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్‌ మరియు జిల్లా కేంద్రాలను స్మార్ట్‌ సిటీలుగా అభివృద్ధి చేసేలా తొలి దశలో రూ.2,000 కోట్ల కేటాయింపు.
👉 17 మెడికల్ కాలేజీలు, 17 నర్సింగ్ కాలేజీల నిర్మాణం
👉 ఈ ఏడాది నుండే ప్రపంచ ప్రఖ్యాత ఐబీ సిలబస్ అమలు

వచ్చే 5 ఏళ్లలో పూర్తి చేస్తాం
👉 పోలవరం ప్రాజెక్టు
👉 నిర్మాణంలో ఉన్న 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు
👉 భోగాపురం ఎయిర్పోర్
👉 ఆక్వా యూనివర్సిటీ
👉 లా యూనివర్సిటీ
👉 గిరిజన ఇంజినీరింగ్ కాలేజీ, గిరిజన యూనివర్సిటీ
👉 ఇప్పటికే మొదలుపెట్టిన అగ్రి టెస్టింగ్ ల్యాబులు, కోల్ స్టోరే జీలు, గోడౌన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు

_అందరికీ చేరవేయండి_

23/04/2024

🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸

24.04.2024 బుధవారం వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి గారి ప్రచార షెడ్యూల్

-------------------------
🇱🇸 ఉదయం గం. 09:30 ని.ల నుండి ఆత్రేయపురం మండలం రాజవరం గ్రామంలో అడ్డగట్టు నుండి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
-------------------------
🇱🇸 మధ్యాహ్నం 03:00 గంటలకు కొత్తపేట మండలం ఖండ్రిగ గ్రామంలోని సర్పంచ్ దూనబోయిన నవదీప శ్రీనివాస్ గారి ఇంటి వద్ద రామాలయం వద్ద నుండి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
-------------------------
🇱🇸 సాయంత్రం 05:00 గంటల నుండి కొత్తపేట మండలం బిళ్ళకుర్రు గ్రామంలోని నల్లా వారి పేట వద్ద నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
-------------------------
🇱🇸 సాయంత్రం 08:00 గంటల నుండి కొత్తపేట మండలం మోడేకుర్రు గ్రామంలోని అనిపే వారి పేట వద్ద నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
-------------------------
కావున ప్రజలు, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మీడియా ప్రతినిధులు అందరూ పాల్గొని ఆశీర్వదించవలసినదిగా కోరుచున్నాము.

🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸

మహానేత డాక్టర్ YSRగారి సతీమణిగౌరవ ముఖ్యమంత్రివర్యులు  శ్రీ వైయస్  జగన్మోహన్ రెడ్డి గారి మాతృమూర్తి  #వైయస్_విజయమ్మ గారిక...
19/04/2024

మహానేత డాక్టర్ YSRగారి సతీమణి
గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి మాతృమూర్తి #వైయస్_విజయమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
Ys Vijayamma

కొత్తపేటలో పొత్తుపార్టీల్ని తుక్కు చేద్దాం ప్రజాకూటమిలో జగనన్నను జగ్గిరెడ్డిగారిని గెలిపించుకుందాం #జైజగన్_జైచిర్లYSR Co...
15/04/2024

కొత్తపేటలో పొత్తుపార్టీల్ని తుక్కు చేద్దాం ప్రజాకూటమిలో జగనన్నను జగ్గిరెడ్డిగారిని గెలిపించుకుందాం
#జైజగన్_జైచిర్ల
YSR Congress Party - YSRCP
Chirla Jaggi Reddy

తాడేపల్లి జంక్షన్‌లో సీఎం వైయస్‌జగన్ యాత్రకు సంఘీభావం తెలిపిన  సీఎం వైయస్‌ జగన్ సతీమణి శ్రీమతి వైయస్ భారతి.బస్సుయాత్రలో ...
13/04/2024

తాడేపల్లి జంక్షన్‌లో సీఎం వైయస్‌జగన్ యాత్రకు సంఘీభావం తెలిపిన సీఎం వైయస్‌ జగన్ సతీమణి శ్రీమతి వైయస్ భారతి.

బస్సుయాత్రలో వస్తున్న ముఖ్యమంత్రికి అభివాదం చేసిన శ్రీమతి వైయస్‌ భారతి, ప్రతిగా బస్సులో నుంచి అభివాదం చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌.

ప్రజలు, అభిమానుల మధ్య నుంచే సీఎంకి అభివాదం చేసిన శ్రీమతి వైయస్‌ భారతి.


Address

Plot No. 13, Suryadevara Township
Tadepalli
522501

Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCP పలివెల posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to YSRCP పలివెల:

Share