Pichi Jagan

Pichi Jagan I’m Tughlak. I’m Picchi Jagan

25/12/2023
06/11/2023

కాళేశ్వరం కు౦గడానికి
YS Jagan ఐరన్ లెగ్గే కారణమా?🤔
అవుననే అ౦టున్నాయి BRS Social Media వర్గాలు…

పోలవరం ప్రాజెక్టును ఇంకెప్పుడు పూర్తి చేస్తావు జగన్??
05/11/2023

పోలవరం ప్రాజెక్టును ఇంకెప్పుడు పూర్తి చేస్తావు జగన్??




వైసీపీలో కులగజ్జిని భరించలేక వైసిపికి గుడ్ బై చెప్పి టీడీపీ లేదా జనసేనలో చేరాలని నిర్ణయించుకున్న బీసీ కులానికి చెందిన దర...
03/11/2023

వైసీపీలో కులగజ్జిని భరించలేక వైసిపికి గుడ్ బై చెప్పి టీడీపీ లేదా జనసేనలో చేరాలని నిర్ణయించుకున్న బీసీ కులానికి చెందిన దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యే మద్ధిశెట్టి వేణుగోపాల్..

మద్యం పై ప్రభుత్వానికి అదనపు ఆదాయం వద్దు అనుకోవడం నేరం..!!అదే నేడు చంద్రబాబు పై పెట్టిన అదనపు కేసు..!!
01/11/2023

మద్యం పై ప్రభుత్వానికి అదనపు ఆదాయం వద్దు అనుకోవడం నేరం..!!
అదే నేడు చంద్రబాబు పై పెట్టిన అదనపు కేసు..!!

బెజవాడలో రాత్రి 3గంటు దాటాక కూడా వేచిచూస్తున్న జనంరాత్రి 3గంటల ప్రాంతంలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కాన్వాయ్ విజయవాడ ...
31/10/2023

బెజవాడలో రాత్రి 3గంటు దాటాక కూడా వేచిచూస్తున్న జనం

రాత్రి 3గంటల ప్రాంతంలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కాన్వాయ్ విజయవాడ శివారు ఎనికేపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడు వైపుగా ముందుకు సాగుతోంది.

తెల్లవారుజామున సైతం రోడ్లవెంట పెద్దసంఖ్యలో మహిళలు, అభిమానులు, ప్రజలు రోడ్లవెంట బారులు తీరారు.

గత 11గంటలుగా టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కాన్వాయ్ అవిశ్రాంతంగా ముందుకు సాగుతోంది.
అడుగడుగునా అభిమానుల నీరాజనాలు నడుమ మరికొద్ది సేపట్లో చంద్రబాబు కాన్వాయ్ విజయవాడ నగరంలోకి ప్రవేశించనుంది.

జిజిహెచ్, రమేష్ హాస్పిటల్, బెంజ్ సర్కిల్, కనకదుర్గ వారధి, తాడేపల్లి, ఉండవల్లి సెంటర్లలో జనం పెద్దఎత్తున చంద్రబాబు కోసం ఎదురుచూస్తున్నారు.

చంద్రబాబునాయుడుకు ఘనస్వాగతం పలికేందుకు విజయవాడ నగరంలో రోడ్లకు ఇరువైపులా జనం బారులుతీరారు.
******

Watch live
29/10/2023

Watch live

🔴LIVE: CBN's Gratitude Concert - Celebrating 25 Years of Cyber Towers | Chandrababu | ABN Telugu ...

వైకాపా చేతులు ఎత్తేసిందా?వైకాపా మంత్రులకు & ప్రజాప్రతినిధులకేఇష్టం లేదేమో అనవసరపు ఖర్చు అని.ముచ్చటగా రెండోసారి మంత్రుల బ...
29/10/2023

వైకాపా చేతులు ఎత్తేసిందా?

వైకాపా మంత్రులకు & ప్రజాప్రతినిధులకే
ఇష్టం లేదేమో అనవసరపు ఖర్చు అని.

ముచ్చటగా రెండోసారి మంత్రుల బస్సు యాత్ర
మూడో రోజు కూడా వెలవెలబోవడానికి కారణం???

మొదటిసారి సామాజిక న్యాయం అనే బస్సు యాత్ర ఘోరంగా ఫెయిల్ అయ్యింది. అప్పట్లో రికార్డింగ్ డ్యాన్సులు పెట్టినా జనం అటు రాలేదు. మళ్లీ సామాజిక సాధికార యాత్ర అని మంత్రులను ముస్తాబు చేసి పంపినా అదే ఫలితం.

మొదటి రోజు అటు ఇచ్చాపురం నుండి మధ్యలో తెనాలి ఇటు అనంతపురం సభలకు జనసమీకరణ లేక ఖాళీ కుర్చీల వీడియోలు వైరల్ అయ్యాయి. రెండో రోజు అదే పరిస్థితి.

మూడో రోజు ఆ పరాభావాలను సరిదిద్దుకొంటుంది ఏ పార్టీ అయినా. సహజంగా వైకాపా కూడా తీవ్రంగా ప్రయత్నించి వుంటుంది.

కానీ జనం సంతోషంగా లేరు. రారు అనే విషయం అందరికీ తెలుసు. జనం రాకపోతే వైకాపా కార్యకర్తలు రావాలి. వాళ్లు వస్తే సరిపోతుంది. కానీ వాళ్లూ రాలేదు. వాళ్లూ సంతోషంగా లేరు. ప్రజల బాధల్లో వెళితే సమాజం ఉమ్మేస్తుంది అనే సిగ్గుతో వెళ్లడం లేదు. అయినా ఒక నమ్మకం కల్పించి ఖర్చులకు డబ్బులు ఇచ్చి మండల స్థాయి నాయకులు కార్యకర్తలకు నచ్చజెప్పి తరలించవచ్చు. కానీ ఖర్చులు పెట్టడం కూడా దండగ అని కార్యకర్తలకు నచ్చచెప్పడం కుదరదని భావించినట్లున్నారు.

పైగా దీపం అరిపోకముందే అందినకాడికి దోచుకొందామని దాని లెక్కలు వేసుకోవడంలో ఎక్కడిక్కడ తీరికలేకుండా వున్నారు. యాత్రల ముందు రోజు, యాత్రల రోజు కూడా వృధా ఎందుకని వారు.. మంత్రుల దగ్గరకి కూడా రానట్లున్నారు. ఎప్పుడో పడేసింది వైకాపా క్షేత్రస్థాయి పార్టీ పనులను. పైన ఎంతమంది ఆర్భాటాలు చేసినా పనిచేసేవాడు లేడు.

ఫలితాల తరువాత పరారయ్యే నాయకత్వం కోసం ప్రాణాలు ఒడ్డి పనిచేయడానికి ఈ కాలంలో ఎవరు వస్తారు. నాలుగు దశాబ్దాల పార్టీ కాబట్టి గెరిల్లాల లెక్కన పోరాటం చేస్తున్న టిడిపికి పోటీగా నిలబడాలి అంటే వైకాపాలో నమ్మకం వుండాలి. ఆ నమ్మకం లేదు. పైగా ప్రజల్లో ఆగ్రహం తెలుసు. ప్రజా ఆగ్రహానికి వ్యతిరేకంగా సమాజంలో ఎదురెళ్లడం ఫలితాల తరువాత వచ్చే పరిణామాలకు బలవ్వడం ఎందుకని దూరం అయ్యారు ఎప్పుడో.

నోటిఫికేషన్ నుండి ఫలితాల వరకు పెల్లుబికే ఆగ్రహావేశాలు పరాకాష్టలో వుంటాయి. అప్పుడు కుర్చీలు వేస్తే విరిగిపోతాయని అవి వేసేవారు కూడా వుండరు.

చంద్రబాబు అరెస్టు, ఆయనకు బెయిల్రాకపోవడంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్పోచారం శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలుచేశారు. చంద్రబా...
28/10/2023

చంద్రబాబు అరెస్టు, ఆయనకు బెయిల్

రాకపోవడంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్

పోచారం శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

చేశారు. చంద్రబాబు అరెస్ట్ కక్షపూరితమైన చర్య

అని ఆయన అన్నారు. దక్షిణ భారతదేశంలోనే

సీనియర్ నాయకులు మాజీ సీఎం చంద్రబాబు

అని పోచారం వెల్లడించారు. చంద్రబాబు

వ్యక్తిత్వం వ్యక్తిని గౌరవించాలన్నారు. 48, 49

రోజులు అవుతున్నా బెయిల్ రాకుండా

చూస్తున్నారని.. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందని

ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబును త్వరగా

విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని

పోచారం శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు.

బాన్సువాడలో కమ్మ సోదరులకు కాళ్లకు ముల్లు

గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని పోచారం

శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తనకు

ఓటేసి గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు.

త్మీయ సమ్మేళన స సోదర సోదరీమణులకు స్వాగతం జకవర్గం ఆంధ్ర వాటర్స్ అధికంగా ఉన్న నియోజకవర్గం ఇది ఒకటి బాన్సువాడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా

Address

675
Tadepalli

Website

Alerts

Be the first to know and let us send you an email when Pichi Jagan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Pichi Jagan:

Share