Vempati - వెంపటి

Vempati - వెంపటి This page is created for our village Vempati, which is located in Thungathurthi mandal, Suryapeta District and Telangana State

Vempati is small village located in Thungathurthi mandal of Suryapeta district, Telangana with total 1947 families residing. The Vempati village has population of 7674 of which 3880 are males while 3794 are females as per Population Census 2011. Vempati has two ponds, the big one is "Pedda Cheruvu" and the second one is "Chintha cheruvu". In Vempati village population of children with age 0-6 is 7

47 which makes up 9.73 % of total population of village. Average S*x Ratio of Vempati village is 978 which is lower than Andhra Pradesh state average of 993. Child S*x Ratio for the Vempati as per census is 901, lower than Andhra Pradesh average of 939. Vempati village has lower literacy rate compared to Andhra Pradesh. In 2011, literacy rate of Vempati village was 59.30 % compared to 67.02 % of Andhra Pradesh. In Vempati Male literacy stands at 70.46 % while female literacy rate was 47.99 %. As per constitution of India and Panchyati Raaj Act, Vempati village is administrated by Sarpanch (Head of Village) who is elected representative of village.

మన వెంపటి పోలీస్ ఉద్యోగుల గురుంచి ఈనాడు న్యూస్ పేపర్ లో..!
27/09/2018

మన వెంపటి పోలీస్ ఉద్యోగుల గురుంచి ఈనాడు న్యూస్ పేపర్ లో..!

మన వెంపటి గ్రామంలో మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే కిషోర్ కుమార్ లు.. మన గ్రామంల...
25/04/2018

మన వెంపటి గ్రామంలో మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే కిషోర్ కుమార్ లు.. మన గ్రామంలో ఉన్న పెద్ద చెరువుని పరిశీలించి రిజర్వాయరుగా మారుస్తున్నట్లుగా ప్రకటించారు.

మన వెంపటి గ్రామంలోని రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం, అన్నదానం కార్యక్రమాలు జరిగాయి భక్తులు పెద్దసంఖ్య...
26/03/2018

మన వెంపటి గ్రామంలోని రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం, అన్నదానం కార్యక్రమాలు జరిగాయి భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు....!

మన వెంపటి గ్రామంలో యువకుల కోలాహలం, వేషధారణలతో అంబరాన్నంటిన హోలీ పండుగ సంబరాలు...!
01/03/2018

మన వెంపటి గ్రామంలో యువకుల కోలాహలం, వేషధారణలతో అంబరాన్నంటిన హోలీ పండుగ సంబరాలు...!

తుంగతుర్తి నియోజకవర్గ స్థాయిలో జరిగిన కేసీఆర్ కప్ కబడ్డీ పోటీలలో ద్వితీయ బహుమతి గెలుచుకున్న మన వెంపటి జట్టుకి అభినందనలు....
24/02/2018

తుంగతుర్తి నియోజకవర్గ స్థాయిలో జరిగిన కేసీఆర్ కప్ కబడ్డీ పోటీలలో ద్వితీయ బహుమతి గెలుచుకున్న మన వెంపటి జట్టుకి అభినందనలు.👌👏👏

మన వెంపటి గ్రామంలోని కాకతీయుల కాలం నాటి శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా రుద్రహోమం , ధ్వజారోహణం , శివపార్వతుల కల్యాణోత్స...
13/02/2018

మన వెంపటి గ్రామంలోని కాకతీయుల కాలం నాటి శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా రుద్రహోమం , ధ్వజారోహణం , శివపార్వతుల కల్యాణోత్సవం రుద్రాభిషేకం లను ఘనంగా జరిపించారు ఈ వేడుకలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మహాశివరాత్రి పండుగ కోసం మన వెంపటి గ్రామంలో ఉన్న పురాతన శివాలయాన్ని శుభ్రం చేస్తున్న యువకులు.  👏👏
12/02/2018

మహాశివరాత్రి పండుగ కోసం మన వెంపటి గ్రామంలో ఉన్న పురాతన శివాలయాన్ని శుభ్రం చేస్తున్న యువకులు. 👏👏

మేడారం జాతరకు తరలివెళ్తున్న వెంపటి గ్రామస్థులు.
30/01/2018

మేడారం జాతరకు తరలివెళ్తున్న వెంపటి గ్రామస్థులు.

మన వెంపటి గ్రామంలోని దేవాలయాలను అభివృద్ధి చేయుటకు దేవాలయాల అభివృద్ధి కమిటీని ఎన్నుకోవడం జరిగింది...కమిటీ చైర్మన్ గా గ్రా...
28/01/2018

మన వెంపటి గ్రామంలోని దేవాలయాలను అభివృద్ధి చేయుటకు దేవాలయాల అభివృద్ధి కమిటీని ఎన్నుకోవడం జరిగింది...
కమిటీ చైర్మన్ గా గ్రామ సర్పంచ్ నాగయ్య , వైస్ చైర్మన్ గా వెలిశాల వెంకన్న , కార్యదర్శిగా ఎల్లయ్య , కోశాధికారిగా అబ్బగాని నరేష్ , ఇతర సభ్యులను ఎన్నుకున్నారు.

వెంపటిలో రామాలయం యువత ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు. 🇮🇳️🇮🇳️🇮🇳️
26/01/2018

వెంపటిలో రామాలయం యువత ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు. 🇮🇳️🇮🇳️🇮🇳️

వెంపటిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు. 🇮🇳🇮🇳 😍
26/01/2018

వెంపటిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు. 🇮🇳🇮🇳 😍

18/01/2018

Address

Vempati Village
Suryapet
508280

Telephone

91447741

Website

Alerts

Be the first to know and let us send you an email when Vempati - వెంపటి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vempati - వెంపటి:

Share