BSP Suryapet assembly

BSP Suryapet assembly బీఎస్పీ సూర్యాపేట నియోజకవర్గం

జై భీమ్ జై RSP జై BSPఈ రోజు సూర్యాపేట జిల్లా సూర్యాపేట అసెంబ్లీ లో ఆత్మకూర్ స్ మండల మీటింగ్ జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అ...
18/07/2022

జై భీమ్ జై RSP జై BSP
ఈ రోజు సూర్యాపేట జిల్లా సూర్యాపేట అసెంబ్లీ లో ఆత్మకూర్ స్ మండల మీటింగ్ జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిధులు జిల్లా అధ్యక్షులు చెడపంగు రవి కుమార్ గారు జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొల్లికొండ వీరాస్వామి గారు నియోజకవర్గ ఇంచార్జ్ పాలకూరి సైదులు గౌడ్ గారు నియోజకవర్గ అధ్యక్షులు యాతాకుల సునీల్ గారు నియోజకవర్గ మహిళా కన్వినర్ లలిత గారు నియోజకవర్గ సెక్రటరీ ఇరుగు నవీన్ గారు బానోత్ కళ్యాణి గారు పాల్గొన్న ఈ సమావేశానికి మండల ఇంచార్జి ఇరుగు నాగయ్య గారు అధ్యక్షతన మండలసమావేశంలో కన్వినర్ గా బయ్యా లింగయ్య యాదవ్ గారిని జిల్లా అధ్యక్షులు నియమించారు

16/07/2022
జై భీమ్ జై BSP జై RSP 🐘🐘🐘🐘🐘🐘🐘
13/07/2022

జై భీమ్ జై BSP జై RSP 🐘🐘🐘🐘🐘🐘🐘

తెలంగాణ ప్రజల సొమ్ము అడ్డగోలుగా ఆగం చేస్తామంటే బహుజన సమాజ్ పార్టీ ఊరుకోదు 75 సంవత్సరాలు గా మీరు తిన్న ప్రతి రూపాయి మీ దగ...
12/07/2022

తెలంగాణ ప్రజల సొమ్ము అడ్డగోలుగా ఆగం చేస్తామంటే బహుజన సమాజ్ పార్టీ ఊరుకోదు 75 సంవత్సరాలు గా మీరు తిన్న ప్రతి రూపాయి మీ దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తది మా బహుజన సమాజం
జై భీమ్ జై RSP జై BSP 🐘🐘🐘🐘

Address

Suryapet
508212

Website

Alerts

Be the first to know and let us send you an email when BSP Suryapet assembly posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share