11/01/2022
దురాజ్ పల్లి శ్రీ లింగమంతుల స్వామి ఆలయం వద్ద తెలంగాణ యాదవ్ స్టూడెంట్ ఫెడరేషన్ క్యాలండర్ మరియు జండ ఆవిష్కరణ చేసిన యాదవ పెద్దలు విద్యార్ది నాయకులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో TYSF రాష్ట్ర ప్రదాన కార్యదర్శి జటంగి సతీష్ యాదవ్ మట్లడుతు యాదవుల విద్యార్దుల కోసం tysf ఎల్లప్పుడు అండగ ఉంటదని. యాదవుల హక్కుల కోసం పోరాటం చేస్తాం అని అన్నరు యాదవు అందరు ఒక్కదాటి గా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమం లో MP బడుగుల లింగయ్య యాదవ్, కోదాడ MLA బొల్లం మల్లయ్య యాదవ్, DCCM చైర్మెన్ వట్టె జనయ్య యాదవ్, TPCC ఉపాద్యక్షులు తండు శ్రీనివాస్ యాదవ్, Dr రాముర్తి యాదవ్, విద్యార్ది నాయకులు BC విద్యార్ది సంగం వీరబోయిన లింగయ్య యాదవ్,TSF బారి అశోక్ యాదవ్, TVV సందీప్ యాదవ్, TJS జనార్దన్ యాదవ్, PDSU నాగరాజు యాదవ్, నిరంజన్ యాదవ్, యల్లెష్ యాదవ్, మల్లేష్ యాదవ్,రాజేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.