27/08/2026
పంటల బీమాతో రైతులకు ధీమా కల్పించామని తొణకకుండా చెప్పినవి అబద్ధాలని పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి వెల్లడించారు.
జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో మూడేళ్లు పంటల భీమా సంబంధించి.. రాష్ట్ర వాటా చెల్లించలేదని గణాంకాలతో వివరించారు.