Telugu Desam Party: Srisailam

Telugu Desam Party: Srisailam Official Page of TDP Srisailam

30/05/2026

మహా నాయకుడు ఎన్టీఆర్ స్ఫూర్తి..
దార్శనికుడు చంద్రబాబు దిశా నిర్దేశం..
యువసారధి లోకేష్ కార్యాచరణ..
ప్రతిబింబించిన మహానాడు 2026
లక్షలాది టీడీపీ కుటుంబ సభ్యుల సమిష్టి కృషితో మహా వేడుకగా విజయవంతమైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలలోనూ
హైబ్రిడ్ విధానంలో 24 లక్షల మందిపైగా డిజిటల్ అటెండెన్స్ నమోదైన ఈ మహానాడు రికార్డు సృష్టించింది.





#నాతెలుగుదేశంనాబాధ్యత

30/05/2026

ఆంధ్రప్రదేశ్‌లో కొట్టేసిన భూములు మీ గొడ్డలి పార్టీకి సరిపోలేదా ?
ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర భూములపై కూడా గొడ్డలి పార్టీ కన్ను పడింది. రూ.1,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు గొడ్డలి పార్టీ నేత బొల్లా బ్రహ్మనాయుడు రంగంలోకి దిగాడు. తమ అధినేత జగన్ రెడ్డి నేర్పిన విద్యతో ఫేక్ జీవోలు సృష్టించి దొరికిపోయాడు.
పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
ఇంతకీ... ఏ ప్యాలెస్‌లో దాచిపెట్టావ్ జగన్?


30/05/2026

సమాజం పట్ల బాధ్యత లేనివాళ్లే యువతను, మహిళలను నిర్లక్ష్యం చేస్తారు. కానీ తెలుగుదేశం పార్టీకి వారి శక్తి సామర్థ్యాల గురించి బాగా తెలుసు. అందుకే మొదటినుంచీ రాజకీయాల్లోకి యువతను, మహిళలను ప్రోత్సహిస్తుంది టీడీపీ. దానికి కొనసాగింపే ఇప్పుడు చట్టసభలలో స్త్రీలకు 33% రిజర్వేషన్.




#నాతెలుగుదేశంనాబాధ్యత

సమాజంలో మహిళలకు అన్ని విధాలుగా సమాన అవకాశాలు అందించాలన్న తపన టీడీపీలో  ఆనాటి ఎన్టీఆర్ నుంచి నేటి లోకేష్ గారి వరకు మూడు త...
30/05/2026

సమాజంలో మహిళలకు అన్ని విధాలుగా సమాన అవకాశాలు అందించాలన్న తపన టీడీపీలో ఆనాటి ఎన్టీఆర్ నుంచి నేటి లోకేష్ గారి వరకు మూడు తరాలుగా కనిపిస్తోంది. మహిళలు తమ శక్తి సామర్థ్యాలను చాటుకోవాలంటే 'టీడీపీతోనే ఉండాలి. టీడీపీ పాలనే ఉండాలి' అనే భావన మహిళల్లో కలగడానికి ఇదే కారణం.




#నాతెలుగుదేశంనాబాధ్యత

30/05/2026

డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర నీది ... అందరూ నీలా ఉండరు జగన్!

2006 సెప్టెంబర్‌లో పరీక్షలు జరిగిన తర్వాత, కడప నుంచి హైదరాబాద్‌కు ఓఎంఆర్ షీట్లను తరలిస్తున్న సమయంలో నాటి డిప్యూటీ డీఈఓలు ఎల్లారెడ్డి, సత్యనారాయణ మూర్తిలను మీ బంధువులు ట్రాప్ చేసి తమ లొంగదీసుకున్నారు. వారిని కర్నూలులోని ఒక హోటల్‌కు తరలించి, అక్కడ ఒక్కో ఉద్యోగానికి ₹5 లక్షల నుంచి ₹10 లక్షల వరకు లంచాలు వసూలు చేశారు. డబ్బులు ఇచ్చిన వారికి అనుకూలంగా ఓఎంఆర్ షీట్లలో మార్కులు దిద్ది, అర్హులైన నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంది మీ కుటుంబం కాదా జగన్మోహన్ రెడ్డి?

ఈ దారుణమైన కుంభకోణంపై కడప వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో FIR No. 12/07 నమోదు కావడం నిజం కాదా?

30/05/2026

దేశంలో ఏ రాజకీయ పార్టీకైనా యువత, రైతులు, మహిళలు, ఇతర వర్గాలు ప్రత్యేక విభాగాలుగా ఉంటాయి.

కానీ గొడ్డలి పార్టీకి మాత్రం —
▪️ గంజాయి బ్యాచ్
▪️ బ్లేడ్ బ్యాచ్
▪️ సోషల్ మీడియా సైకో బ్యాచ్
▪️ ఫేక్ ప్రచారాల కోసం పేటీఎం బ్యాచ్
▪️ హత్యా రాజకీయాల కిరాయి ముఠా బ్యాచ్
▪️ దేవాలయాలపై దాడి చేసే బ్యాచ్
▪️ కల్తీ లిక్కర్ బ్యాచ్

ఇలా ఏడు విభాగాలు ఏర్పాటు చేసుకుని రాష్ట్రాన్ని విధ్వంసం చేసే రాజకీయాలకే పరిమితమైంది.

ప్రజలకు అభివృద్ధి చూపించలేని వారు… అశాంతి, అబద్ధాలు, అరాచకాలనే ఆయుధాలుగా మార్చుకున్నారు.




#నాతెలుగుదేశంనాబాధ్యత

• 18 గిగావాట్ల ను ప్రధాన గిడ్ కు కనెక్ట్ చేసేందుకు సుమారు రూ.22,000 కోట్లతో ప్రతిపాదనలు.. విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం చ...
30/05/2026

• 18 గిగావాట్ల ను ప్రధాన గిడ్ కు కనెక్ట్ చేసేందుకు సుమారు రూ.22,000 కోట్లతో ప్రతిపాదనలు.. విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు స్పష్ఠీకరణ

• తమిళనాడు రాష్ట్రంలోని షోలింగర్ పట్టణంలోని ప్రసిద్ధ అమృతవల్లి తాయారు యోగ నరసింహ స్వామిని దర్శించుకున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• మహిళలను ఓటర్లుగా కాదు, నాయకత్వ శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్.. హోమ్ శాఖామంత్రి వంగలపూడి అనిత

• కాలుష్య రహిత గోదావరి పుష్కర నిర్వహణకు ప్రణాళిక ..అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

• ఆంధ్రప్రదేశ్ లో సైబర్ నేరాలకు పాల్పడితే, తప్పించుకోలేమనే భయం క్రిమినల్స్ కు కలగాలి.. సైబర్ నేరాల అడ్డుకట్టకు పోలీసు శాఖ కార్యాచరణ పై సమీక్షలో సీఎం చంద్రబాబు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/kZ9jW


30/05/2026

స్త్రీ శక్తి థీమ్‌తో జరిగిన మహానాడులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ.. టీడీపీ జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ ప్రవేశపెట్టిన తీర్మానంపై అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి.




#నాతెలుగుదేశంనాబాధ్యత

30/05/2026

మహానాడును మహిళలకు అంకితం చేస్తున్నట్లుగా స్త్రీశక్తి థీమ్ తో నిర్వహించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు వచ్చినా రాకపోయినా, మేము మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఇస్తాం అని పార్టీ సిద్ధాంతం తీసుకుంది.


Address

Srisailam

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Srisailam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Srisailam:

Share