యద్భావం తద్భవతి

యద్భావం తద్భవతి Jai Hind !!

05/12/2022

ఫ్రీ గా వచ్చే కల ఎవడైనా కంటాడు
కానీ,
దాన్ని నిజం చేయాలంటేనే ఒక్కడికి కూడా నిద్రపట్టదు !

ఈ Life అనేది estimation లేని destiny లాంటిది... design చూడలేం, అలా అని resign చేయలేం.

కలలు మాత్రం చాలా కనొచ్చు No limit.

04/12/2022

చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్న వారు, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్న వారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు.

26/11/2022

రాజీ పడాల్సిన చోటు యుద్ధం చేయడం ఎంత తప్పో యుద్ధం చేయాల్సిన చోట రాజీపడడం కూడా అంతే తప్పు.
#యద్భావంతద్భవతి

25/11/2022

స్వతంత్రంగా బ్రతికే జీవిత పోరాటంలో కష్టాలు ఉండవచ్చు కానీ బానిసత్వం మాత్రం ఉండదు ఉండకూడదు

Address

Srikakulam
532001

Website

Alerts

Be the first to know and let us send you an email when యద్భావం తద్భవతి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share