Nagendra Kottakota Janasena

Nagendra Kottakota Janasena మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చాను..✓✓✓

25/09/2025
🌟 పంచాయతీల్లో పట్టణ స్థాయి ప్రగతి వైపు అడుగులు 🌟రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవ...
19/09/2025

🌟 పంచాయతీల్లో పట్టణ స్థాయి ప్రగతి వైపు అడుగులు 🌟

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీల్లో సమూల మార్పులు ప్రారంభం. 🚩

✅ డా. ఏపీజే అబ్దుల్ కలాం గారి కలల దిశగా ప్రతి పల్లెలో పట్టణ స్థాయి సౌకర్యాలు
✅ లోపభూయిష్ట విధానాల ప్రక్షాళన – క్లస్టర్ విధానం రద్దు
✅ జనాభా, ప్రాంతం, ఆదాయం ఆధారంగా కొత్త గ్రేడ్లు
✅ ప్రతి పంచాయతీకి సెక్రటరీ నియామకం
✅ సర్పంచుల గౌరవం పెంపు – నిధుల పెంపు
✅ రికార్డు స్థాయిలో 10,000+ ఉద్యోగులకు పదోన్నతులు

👉 రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం రూర్బన్ పథకంతో కలిసి ప్రతి గ్రామాన్ని ప్రగతి మార్గంలో తీసుకెళ్లాలని కట్టుబడి ఉంది.

💥 మొన్న వైజాగ్ మీటింగ్‌లో పవన్ కల్యాణ్ గారి వీరాభిమాని తో కలిసిన సందర్భం హృదయాన్ని తాకింది.🙏 గుండెల్లో నిండిన భక్తి, కళ్...
13/09/2025

💥 మొన్న వైజాగ్ మీటింగ్‌లో పవన్ కల్యాణ్ గారి వీరాభిమాని తో కలిసిన సందర్భం హృదయాన్ని తాకింది.

🙏 గుండెల్లో నిండిన భక్తి, కళ్ళల్లో కనిపించిన ఆరాధన…

ఇలాంటి నిజమైన అభిమానులు పవన్ కల్యాణ్ గారికే ప్రత్యేకం. ✊✊✊

🌹 జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా 🌹🩸 "రక్తం అందక ఒక్క ప్రాణం కూడా పోకూడదు" అనే లక్ష్యంతోమెగా...
07/09/2025

🌹 జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా 🌹

🩸 "రక్తం అందక ఒక్క ప్రాణం కూడా పోకూడదు" అనే లక్ష్యంతో
మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయబడినది.



🌸🌸 శ్రీ వరసిద్ధి వినాయక చవితి శుభాకాంక్షలు 🌸🌸మీకు, మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు,శ్రేయోభిలాషులకు...✨ వినాయకుని దీవెన...
27/08/2025

🌸🌸 శ్రీ వరసిద్ధి వినాయక చవితి శుభాకాంక్షలు 🌸🌸

మీకు, మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు,
శ్రేయోభిలాషులకు...

✨ వినాయకుని దీవెనలతో ✨
🌺 శక్తి
🌺 శుభశాంతులు
🌺 ఆయురారోగ్యం
🌺 ఆష్ట ఐశ్వర్యాలు

కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను 🙏

🙏💐 హృదయపూర్వక శుభాకాంక్షలు 💐🙏

✍️
మీ,
నాగేంద్ర కొత్తకోట
మండల అధ్యక్షులు
ఆమదాలవలస నియోజకవర్గం

🎉❤️ జనసేన మహా రక్తదాన శిబిరం ❤️🎉ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు (Sep 2nd) సందర్భంగ...
24/08/2025

🎉❤️ జనసేన మహా రక్తదాన శిబిరం ❤️🎉

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు (Sep 2nd) సందర్భంగా

📍 ఆమదలవలస నియోజకవర్గం, కొల్లివలస లో
✨ మెగా రక్తదాన శిబిరం నిర్వహించబడుతుంది.

🩸 "రక్తం అందక ఒక్క ప్రాణం కూడా పోకూడదు" 🩸 అనే పవిత్ర ఆశయంతో ప్రతి సంవత్సరం లాగే,
ఈ సంవత్సరం కూడా మన జనసేన పార్టీ ఆధ్వర్యంలో

🚩 కొల్లివలస జనసేన పార్టీ కార్యాలయంలో
మహా రక్తదాన శిబిరం జరుగుతుంది.

🙏 కావున రక్తదాతలు, ప్రాణదాతలు, కళ్యాణ్ గారి అభిమానులు,కూటమి కుటుంబ సభ్యులు, ప్రజలు మరియు ప్రత్యేకంగా పాత్రికేయ మిత్రులు అందరూ పాల్గొని విజయవంతం చేయగలరు.

📅 తేదీ : 02.09.2025
⏰ సమయం : ఉదయం 9.00 గంటల నుండి
📍 వేదిక : కొల్లివలస జంక్షన్, జనసేన పార్టీ కార్యాలయం

🌸🇮🇳 వందే మాతరం! 🇮🇳🌸ఈ రోజు మన స్వాతంత్ర్యం యొక్క పుణ్యోదయం...ఇది ఎందరో త్యాగవీరుల తపస్సు, త్యాగం, మరియు ఆత్మబలిదానాల ఫలిత...
15/08/2025

🌸🇮🇳 వందే మాతరం! 🇮🇳🌸

ఈ రోజు మన స్వాతంత్ర్యం యొక్క పుణ్యోదయం...
ఇది ఎందరో త్యాగవీరుల తపస్సు, త్యాగం, మరియు ఆత్మబలిదానాల ఫలితం.

మన దేశభక్తికి నివాళి ఘటిద్దాం...
మన స్వేచ్ఛను స్మరించుకుందాం...

మన తరం త్యాగాల వారసత్వాన్ని కాపాడుతూ, ప్రగతికి పునాది వేయుదాం!"

✨🇮🇳 స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు! 🇮🇳✨
జై హింద్! జై భారత్!

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు.
09/08/2025

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు.


ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.
09/08/2025

ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.


ఆడపడుచులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు!
08/08/2025

ఆడపడుచులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు!

జాతీయ చేనేత దినోత్సవం.
07/08/2025

జాతీయ చేనేత దినోత్సవం.

Address

Srikakulam

Alerts

Be the first to know and let us send you an email when Nagendra Kottakota Janasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Nagendra Kottakota Janasena:

Share