Special Enforcement Bureau Srikakulam

Special Enforcement Bureau Srikakulam Diligence-Candor-Valor

06/08/2024
SAY NO TO DRUGS - YES TO LIFEINTERNATIONAL DAY AGAINST DRUG ABUSED AND ILLICIT TRAFFICKING - JUNE 26thSpecial Enforcemen...
26/06/2024

SAY NO TO DRUGS - YES TO LIFE
INTERNATIONAL DAY AGAINST DRUG ABUSED AND ILLICIT TRAFFICKING - JUNE 26th
Special Enforcement Bureau Srikakulam

26/06/2024
ఈరోజు శ్రీ M వినీషా గారు అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ గా, SEB శ్రీకాకుళం నందు బాధ్యతలు స్వీకరించిన అనంతరం గౌ...
11/06/2024

ఈరోజు శ్రీ M వినీషా గారు అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ గా, SEB శ్రీకాకుళం నందు బాధ్యతలు స్వీకరించిన అనంతరం గౌరవ అదనపు ఎస్పీ (SEB), శ్రీ D గంగాధరం, గారిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

Special Enforcement Bureau Srikakulam

12/05/2024

శ్రీకాకుళం జిల్లా పోలీసు
శ్రీకాకుళం మండలం లో 23 నిప్స్ ఆఫీసర్స్ ఛాయిస్ సుపీరియర్ విస్కీ ప్రతి 180 మి.లీ తో పట్టుకోవడం జరిగింది. వారి పై కేసు నమోదు చేయడం అయినది. పట్టుపడిన నిప్స్ విలువ సుమారు రూ 4140/-

12/05/2024

శ్రీకాకుళం జిల్లా పోలీసు, ఈ రోజు టెక్కలి మండలం తీర్లంగి గ్రామంలో లో విశ్వనీయ సమాచారం ఆధారంగా సోదాలు చేయగా అక్కడ NDPL ఒడిస్సా స్టేట్ , మాన్షన్ హౌస్ ట్రూ స్పిరిట్ ఫ్రెంచ్ బ్రాందీ (ఒక్కొక్కటి 90 ml) 8.34 లీటర్ల 96 డిప్ బాటిళ్ల గుర్తించి కేసు నమోదు చేయడం జరిగింది దాని విలువ సుమారు రూ. 8370/-.

12/05/2024

శ్రీకాకుళం జిల్లా పోలీసు
ఈరోజు, విశ్వసనీయ సమాచారం ఆధారంగా, SEB కొత్తూరు బృందం కొత్తూరు మండలం కుంటిబద్ర గ్రామ శివార్లలోని వంశధార నది గట్టుపై ఉన్న వ్యవసాయ పొలాల్లో చెట్ల కింద దాచిపెట్టిన 1919 NDPL సీసాలు (ఒడిశాలో మాత్రమే అమ్మకానికి) ఉన్న 40 కార్డ్‌బోర్డ్ బాక్సులను గుర్తించింది.
మొత్తం 345.42 లీటర్ల IML దాని విలువ సుమారు రూ. 3,45,420/-

12/05/2024

శ్రీకాకుళం జిల్లా పోలీసు.
భారీ మధ్యం బాటిల్ లను పట్టుకున్న జిల్లా SEB పోలీసులు:
ఎన్నికల వేళ మద్యం అక్రమ రవాణాను అరికట్టాలని జిల్లా ఎస్పీ శ్రీమతి జి.ఆర్.రాధిక, ఐపిఎస్ గారి ఆదేశాలతో మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పి ఏం .గంగాధర్ గారు పర్యవేక్షణలో,పాతపట్నం మండలంలోని సీది గ్రామంలో 96 180ml ఒడిశా మద్యం బాటిళ్లతో ఇద్దరు వ్యక్తులు ను అదుపులోకి పాతపట్నం SEB అధికారులు తీసుకున్నారు.

08/05/2024

ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.యస్ గారు.


Address

Srikakulam
532001

Telephone

+918942227678

Website

Alerts

Be the first to know and let us send you an email when Special Enforcement Bureau Srikakulam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Special Enforcement Bureau Srikakulam:

Share