PS Veernapally

PS Veernapally VEERNAPALLY POLICE STATION, RAJANNA SIRCILLA DISTRICT, TELANGANA STATE POLICE-INDIA.

25/10/2023

లోన్ యాప్స్ మోసాల పట్ల అవగాహన కలిగి ఉండండి

మీరు కూడా లోన్ యాప్స్ మోసాలకు గురైతే వెంటనే 1930 కి కాల్ చెయ్యండి లేదా http://cybercrime.gov.in లో ఫిర్యాదు చెయ్యండి.

25/10/2023

Spot the red flags in emails.

to report online financial fraud and file complaint for any at www.cybercrime.gov.in

.

25/10/2023

OLX, Quikr, Cardeko వంటి వెబ్సైట్ నందు వస్తువులు కొనేటప్పుడు తెలియని వ్యక్తుల మాటలు నమ్మి ముందుగా డబ్బులు పంపించకండి, మోసపోకండి. సైబర్ మోసలపట్ల అవగాహన కలిగి ఉండండి.
సైబర్ మోసాలకు గురైతే వెంటనే కి కాల్ చెయ్యండి లేదా http://cybercrime.gov.in లో ఫిర్యాదు చెయ్యండి. .

25/10/2023

Stay safe from , do not to trust any stranger.
Scammers approaching people via WhatsApp and Telegram. If you get a fishy message from an unknown number, it is best to block and report that user.
Share that information to WhatsApp link http://wa.me/918712672222

25/10/2023

ఆర్డర్ నిరాకరించడానికి (Cancel) ఓ.టి.పి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఓ.టి.పి ని ఎవరితో పంచుకోకండి, సైబర్ మోసాలపై అవగాహన కలిగి ఉండండి.

సైబర్ మోసాలకు గురైతే వెంటనే కి కాల్ చెయ్యండి లేదా http://cybercrime.gov.in లో ఫిర్యాదు చెయ్యండి.

.

Address

VEERNAPALLY POLICE STATION, RAJANNA SIRCILLA DISTRICT, TELANGANA STATE POLICE-INDIA
Sircilla
505305

Alerts

Be the first to know and let us send you an email when PS Veernapally posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share