25/08/2026
జిల్లాలోని రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేస్తున్నారు.. క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమాల ఫలితంగా ఈ సీజన్‌లో జిల్లాలో సుమారు 1,700 ఎకరాల్లో ఆయిల్‌పామ్, కూరగాయలు, పూల సాగుకు రైతులు ముందుకు వచ్చారు. గజసింగవరం గ్రామంలో బంతిపూల సాగును పరిశీలించి రైతులను అభినందించడం జరిగింది.