Reddimalla Bhanu

Reddimalla Bhanu political

*కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ TPCC క్యాంపెనింగ్ కమిటీ మెంబర్ సంగీతం శ్రీనివాస్ అన్న గారి...
29/01/2024

*కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ TPCC క్యాంపెనింగ్ కమిటీ మెంబర్ సంగీతం శ్రీనివాస్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు*

"Raise Ur Voice for Democracy"Young India Ke Bol Season 4, one of the biggest platform for the youth voice was launched ...
05/01/2024

"Raise Ur Voice for Democracy"
Young India Ke Bol Season 4, one of the biggest platform for the youth voice was launched by Honorable President of Indian Youth Congress Sri.Srinivasi ji. To participate please fill the google sheet in the below link..
https://bit.ly/3S7cN4Y
Krishna Allavaru
Srinivas BV
Purnchandra Padhi Coco
Indian Youth Congress
Young India Ke Bol

*కాంగ్రెస్ పార్టీ గ్యారీంటీ కార్డు* #మహాలక్ష్మీ_మహిళాలకు_ప్రతినెలా_2500_500_గ్యాస్_సిలిండర్_ఆర్టీసీ_బస్సుల్లో_ప్రయాణం_ఉచ...
18/09/2023

*కాంగ్రెస్ పార్టీ గ్యారీంటీ కార్డు*

#మహాలక్ష్మీ_మహిళాలకు_ప్రతినెలా_2500_500_గ్యాస్_సిలిండర్_ఆర్టీసీ_బస్సుల్లో_ప్రయాణం_ఉచితం

#రైతు_భరోసా_ప్రతి_ఏటా_15000_రైతులు_కౌలు_రైతులకు_12000_వ్యవసాయ_కూలీలకు_వరిపంటలకు_500_బోనస్

#గృహజ్యోతి_ప్రతి_కుటుంబానికి_200_యూనిట్ల_విద్యుత్_ఉచితం

#ఇందిరమ్మ_ఇండ్లు_ఇల్లులేనివారికి_5లక్షలు_ఉద్యమకారులకు_250_చ_గ_ఇంటి_స్థలం

#చేయూత_4000_నెలవారీ_పించన్_10_లక్షల_ఆర్యోగ_శ్రీ_భీమా

#యువవికాసం_విద్యార్థులకు_5_లక్షల_భరోసా_కార్డు_ప్రతి_మండలంలో_తెలంగాణ_ఇంటర్నేషనల్_స్కూల్స్

#కాంగ్రెస్_చెప్పింది_అంటే_చేస్తుంది_అంతే


29/12/2022
భారత్ జోడో యాత్ర.. రాహూల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి..🔥
23/08/2022

భారత్ జోడో యాత్ర.. రాహూల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి..🔥

18/08/2022

"రాజకీయంలో ఉన్న వాడికి విమర్శలే బలం"

ఎవడో ఏదో అంటాడనే భయమున్నపుడు నీ మెదడులోంచి రాజకీయం అన్న ఆలోచన తీసేసి మూసుకుని ఇంట్లో కూర్చోవాలి.

మిగతా రంగాలలో రాణించినంత సులువు కాదు రాజకీయాల్లో గెలవడం.

జీవితం మొత్తాన్నీ పణంగా పెట్టాల్సి ఉంటుంది.అయినా గెలుస్తామనే నమ్మకం ఉండదు.

కేవలం మనకంటూ ఓరోజు వస్తుందన్న చిన్న ఆశతోనే ఇక్కడ నిలబడాలి.

ఒక్కోసారి అయినోళ్ళని కూడా వదులుకోవాల్సి ఉంటుంది.

చాలామంది స్నేహితులుంటారు కానీ ఒక్కడూ సహాయం చేసేవాడు ఉండడు.

వందల మందితో కలిసి పనిచేస్తున్నా ఎప్పుడూ ఒంటరితనం వెక్కిరిస్తూ ఉంటుంది నువ్వింకా గెలవలేదని ఆకలి వేయదు ఆకలి వేసే సమయానికి తినాలనిపించదు.

నిత్యం నీతో నువ్వు సంఘర్షణ పడుతూనే ఉండాలి అర్ధరాత్రి దాటినా నిద్దుర ఊసే ఉండదు కంటికి.

ఖాళీగానే కాలం గడిచిపోతున్నట్టు ఉంటుంది కానీ తీరికుండదు మనసుకు.

రోజూ నరకయాతన అనుభవించాలి.ఇవన్నీ తట్టుకుని నిలబడే వాడికి ఎంత ఓపికుండాలి ! ఎంత సహనముండాలి ! ఎంత గుండె ధైర్యముండాలి ! రాజకీయ ఆలోచనల్ని దాటి బ్రతకగలవా?

ఇక్కడ బ్రతకాలంటే భయపడకు భయపడే వాడివైతే ఇక్కడికి రాకు అన్నింటిని తట్టుకొని నిలబడితే నీకు ఎదురు వచ్చే వాడే ఉండడు💯✅️

ఈరోజు AICC, TPCC, పిలుపుమేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం;-                                    ర...
05/08/2022

ఈరోజు AICC, TPCC, పిలుపుమేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం;-
రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది...

Address

Sanjeevaiahnagar
Sircilla
505301

Website

Alerts

Be the first to know and let us send you an email when Reddimalla Bhanu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share