Singarayakonda Grama Panchayati

Singarayakonda Grama Panchayati Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Singarayakonda Grama Panchayati, Public & Government Service, GRAMA PANCHAYATHI OFFICE, Singarayakonda.

29/01/2026

వేగంగా పారిశుధ్య పనులు ..

సింగరాయకొండ గ్రామపంచాయతీ పరిధిలోని రాములమ్మ కాలనీ డ్రైవర్ పేట మీదుగా సాయిబాబా గుడి వద్ద నుండి సోమరాజు పల్లి గేటు వరకు మేజర్ మురికి కాలువ పూడికతీత మరియు జంగిల్ క్లియరెన్స్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.

🤝

29/01/2026

చూపుల చలువదనం.. చూపెడతది అమ్మగుణం..

మాటలు మంచితనం - మనసంతా సేవా గుణం

మన తాటిపర్తి వనజమ్మ

👌🫡🤝✊

గ్రామపంచాయతీ, సింగరాయకొండ
06/01/2026

గ్రామపంచాయతీ, సింగరాయకొండ

తడి చెత్త పొడి చెత్త సేకరణ ప్రత్యేక బ్యాటరీ వాహనాన్ని ప్రారంభించిన సర్పంచ్ తాటిపర్తి వనజ వనజ గారుతేదీ: 05.01.2026, సోమవా...
05/01/2026

తడి చెత్త పొడి చెత్త సేకరణ ప్రత్యేక బ్యాటరీ వాహనాన్ని ప్రారంభించిన సర్పంచ్ తాటిపర్తి వనజ వనజ గారు

తేదీ: 05.01.2026, సోమవారం,

ఇటీవల స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా సింగరాయకొండ గ్రామపంచాయతీకి శాంక్షన్ అయినా తడి చెత్త పొడి చెత్త సేకరణ ప్రత్యేక బ్యాటరీ వాహనాన్ని సర్పంచ్ తాటిపర్తి వనజ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ సింగరాయకొండ లో భాగంగా చెత్త సేకరణకు ఈ ప్రత్యేక బ్యాటరీ వాహనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ ప్రత్యేక వాహనాన్ని సింగరాయకొండ గ్రామపంచాయతీకి సాంక్షన్ చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసినారు
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మండల అభివృద్ధి అధికారి, ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి ఆర్ రమేష్ బాబు గారు ,ఉపసర్పంచ్ ఓలేటి రవిశంకర్ రెడ్డి గారు, పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రతి ఒక్క ఇంటికి క్లోరినేషన్ నీటిని అందించాలి .- సర్పంచ్ తాటిపర్తి వనజ సింగరాయకొండ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రతి ఒక్క ఇం...
05/01/2026

ప్రతి ఒక్క ఇంటికి క్లోరినేషన్ నీటిని అందించాలి .
- సర్పంచ్ తాటిపర్తి వనజ
సింగరాయకొండ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రతి ఒక్క ఇంటికి క్లోరినేషన్ నీటిని అందించాలన్నదే లక్ష్యంగా గ్రామపంచాయతీ ముందుకు వెళుతుందని సర్పంచ్ తాటిపర్తి వనజ గారు అన్నారు. ఈ సందర్భంగా సింగరాయకొండ గ్రామపంచాయతీ యొక్క వాటర్ స్కీం ను పరిశీలించారు. ఇటీవల నీటిని క్లోరినేషన్ చేసేందుకు ప్రత్యేకమైనటువంటి పద్ధతిని ఉపయోగించి నీటిని పరిశుభ్రపరుస్తున్నామని ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు గారు తెలియపరిచారు. ప్రతిరోజు నీటిని క్లోరినేషన్ చేసి గ్రామానికి పంపిణీ చేయాలని సిబ్బందికి సర్పంచ్ వనజ గారు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఓలేటి రవిశంకర్ రెడ్డి మరియు డిప్యూటీ ఎంపీడీవో ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి రమేష్ బాబు గారు మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు


దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రూపొందించబడిన మన భారత రాజ్యాంగం 1949, నవంబర్ 26న ఆమోద...
26/11/2025

దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రూపొందించబడిన మన భారత రాజ్యాంగం 1949, నవంబర్ 26న ఆమోదించబడిన సందర్భంగా భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు.....


ఇంటి ఇంటికి చెత్త సేకరణ కార్యక్రమం #తాటిపర్తివనజ    #సింగరాయకొండ    #సర్పంచ్
10/11/2025

ఇంటి ఇంటికి చెత్త సేకరణ కార్యక్రమం

#తాటిపర్తివనజ #సింగరాయకొండ #సర్పంచ్

02/11/2025

నిరుపేదల పెన్నిది - కార్మికపక్ష నేత..

#సర్పంచ్ #తాటిపర్తివనజ


#సింగరాయకొండ

సింగరాయకొండ గ్రామపంచాయతీ పరిధిలోని సుందనగర్ లో శానిటేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది    #సింగరాయకొండ
30/10/2025

సింగరాయకొండ గ్రామపంచాయతీ పరిధిలోని సుందనగర్ లో శానిటేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది

#సింగరాయకొండ

సింగరాయకొండ గ్రామ పంచాయతీ పరిధిలో బుంగ బావి , అరుణా కాలనీ నందు శానిటేషన్ చేయటం జరిగింది.    #సింగరాయకొండ
30/10/2025

సింగరాయకొండ గ్రామ పంచాయతీ పరిధిలో బుంగ బావి , అరుణా కాలనీ నందు శానిటేషన్ చేయటం జరిగింది.

#సింగరాయకొండ

సింగరాయకొండ గ్రామ పంచాయతీ పరిధిలో  " మెంధా" తుఫాన్ నుండి ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలతో సిద్ద...
27/10/2025

సింగరాయకొండ గ్రామ పంచాయతీ పరిధిలో " మెంధా" తుఫాన్ నుండి ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలతో సిద్దంగా ఉన్న పంచాయతీ కార్యదర్శి జగదీష్ బాబు, VRO ప్రభాకర్, జూనియర్ సహాయకులు శ్రీనివాసరావు , వార్డు సభ్యులు ఓలేటి రవి శంకర్ రెడ్డి , కేతా చంద్రశేఖర్ మరియు పంచాయతీ సిబ్బంది

#సింగరాయకొండ

Address

GRAMA PANCHAYATHI OFFICE
Singarayakonda
523101

Website

Alerts

Be the first to know and let us send you an email when Singarayakonda Grama Panchayati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share