GBR YUVA SENA

GBR YUVA SENA POLITICIAN

02/05/2019

*మిరుదొడ్డి MPTC - 1 TRS అభ్యర్థిగా గొట్టం బైరన్న గారికే మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకే వేసి గెలిపించగలరు
*జై తెలంగాణ జై జై తెలంగాణ...

ఆటు ప్రజా సేవలో పాల్గొంటూ, కొంత సమయాన్ని క్రీడాకారులను జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సయిస్తూ , వారికి క్రీడలో కోచింగ్ ఇ...
29/04/2019

ఆటు ప్రజా సేవలో పాల్గొంటూ, కొంత సమయాన్ని క్రీడాకారులను జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సయిస్తూ , వారికి క్రీడలో కోచింగ్ ఇస్తూ వారికి మంచి భవిష్యత్తుని అందిస్తున్న మన మిరుదొడ్డి
MPTC ౼1 బైరన్నని మళ్ళీ మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకి వేసి గెలిపించాలని కోరుకుంటున్నాము..

సేవ లో సైనికుడిలా,పలకరింపులో ఆత్మీయుడిలా ,సహాయానికి నిలువెత్తు నీదర్శనంలా ,అందరికి ఆత్మబంధువుగా సమాజ శ్రేయస్సే తన ఆశయంగా...
29/04/2019

సేవ లో సైనికుడిలా,పలకరింపులో ఆత్మీయుడిలా ,సహాయానికి నిలువెత్తు నీదర్శనంలా ,అందరికి ఆత్మబంధువుగా సమాజ శ్రేయస్సే తన ఆశయంగా నడుస్తున్న జన సామాన్యుడు,, ప్రజా సేవకుడు మన జన నేత మన గొట్టం బైరన్న గారిని మిరుదొడ్డి MPTC-1 గా గెలిపించుకుందాం కారు గుర్తుకు మన ఓటు జై తెలంగాణ 💪💪 .....

29/04/2019

ఏ నేత ఎక్కువ డబ్బు ఇస్తాడో పోల్చుకొని ఓటు వేయకండి ఏ నేత చేతిలో భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని భావిస్తున్నారో వారికే ఓటు వేయండి . కొద్దీ పాటి నగదు కోసం మీ ఆత్మగౌరవాన్ని అమ్ముకోవద్దు.

29/04/2019

Address

Siddipet

Telephone

+19704746511

Website

Alerts

Be the first to know and let us send you an email when GBR YUVA SENA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share