ABVP దుబ్బాక శాఖ

ABVP  దుబ్బాక శాఖ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ABVP దుబ్బాక శాఖ, Police station, Siddipet.

21/06/2019

మొన్న హనుమకొండ లో జరిగినా శ్రీహిత అత్యాచారం ని కండిస్తూ ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఈరోజు . ABVP ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వేచించడం జరిగింది .ఇటి కార్యక్రమంలో పలువురు AbVp కార్యకర్తలు పాల్గొనడం జరిగింది....We want Justice ..

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో & వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి 23-01-2019 తేదీ రోజు...
23/01/2019

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో & వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి 23-01-2019 తేదీ రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి రోజున బహుమతులు ఇవ్వడం జరిగింది

(బలమే జీవనం బలహీనతే మరణం) దుబ్బాక. స్వామి వివేకానంద 156వ జయంతి .సందర్భంగా ముగ్గుల పోటీ ఇంకా వ్యాస రచన నిరవించడం.ABVP కార...
12/01/2019

(బలమే జీవనం బలహీనతే మరణం)
దుబ్బాక. స్వామి వివేకానంద 156వ జయంతి .సందర్భంగా ముగ్గుల పోటీ ఇంకా వ్యాస రచన నిరవించడం.ABVP కార్యకర్తలు.పాల్గొన్నారు..

09/09/2018
09/09/2018

బస్ లా కోసం ఇబ్బందులు పడుతున్న
విద్యార్థులు... సానిక పెట్రోల్ బాంక్ దగ్గర .రసారొక చేయడం జరిగింది......

Address

Siddipet
502108

Website

Alerts

Be the first to know and let us send you an email when ABVP దుబ్బాక శాఖ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category