23/08/2026
జనజాగృతి కళాసమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర Serene Valley Resort,దేశముఖిలో ఏర్పాటు చేసిన ఆగష్టు 23 ఆదివారం రోజున కవి సాయంత్రం (సోషల్ మీడియా గ్రూప్) 11వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం - పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ కవి, రచయిత & మిత్రుడు ముక్కెర సంపత్ కుమార్ గారి సంపాదకత్వంలో వెలువడిన "కవన పరిమళాలు -2" ప్రత్యేక కవితా సంకలన (తొలిసారిగా నేను రాసిన "యిడుపు కాయితం" కవిత ప్రచురితం అయ్యింది) కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసిన తెలంగాణ పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ శ్రీ జి.వి. శ్యాం ప్రసాద్ లాల్ గారు, ఆత్మీయ అతిథులుగా తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు మరియు గద్దర్ అవార్డు గ్రహీత పొన్నం రవిచంద్ర గారు, ప్రముఖ సినీ గేయకవి మౌనశ్రీ మల్లిక్ గారు,ప్రముఖ కవి, రచయిత పొన్నాల బాలయ్య గారు,
భూదాన్ పోచంపల్లి మాజీ ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి గారు, ప్రజా ఉద్యమ గాయని శ్రీమతి అరుణోదయ నిర్మల గారు తదితరులు హాజరయ్యారు.
వీరితో పాటు అమెరికా ఇతర రాష్ట్రాల కవులు కవయిత్రులు మరియు "కవి సాయంత్రం" సమూహ కవులు, మిత్రులు నరెడ్ల సురేష్ రెడ్డి,సుద్దాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Shyamprasad Gajula Harikrishna Mamidi
Ravi Chandra P Mounasri Mallik DrPonnala Balanna Arunodaya Nirmala