ABVP Shankarpally

ABVP Shankarpally ..."భారత్ మాతా కీ జయ్"...

తెలంగాణ పూర్వ రాష్ట్ర సంఘటన కార్యదర్శి, ఏబీవీపీ అఖిలభారత మెడివిజన్ ప్రముఖ్ గా బాధ్యతలు నిర్వహించి ఈరోజు ఏబీవీపీ నుండి తన...
04/09/2020

తెలంగాణ పూర్వ రాష్ట్ర సంఘటన కార్యదర్శి, ఏబీవీపీ అఖిలభారత మెడివిజన్ ప్రముఖ్ గా బాధ్యతలు నిర్వహించి ఈరోజు ఏబీవీపీ నుండి తన ప్రయాణాన్ని విరమించుకుని మాతృ సంస్థ సంఘ నిర్దేశనం లో
దివ్యంగులకు సేవలందించే RSS saksham కి నియమింపబడిన మూల రాము అన్న గారికి శుభాకాంక్షలు..

BMS నూతన బాధ్యతలు స్వీకరించ పోతున్న రామ్మోహన్ జీ కి శుభాకాంక్షలుఏబీవీపీలో లో అందరూ పెద్దన్నగా పిలుచుకునే జంగిలి రామ్మోహన...
04/09/2020

BMS నూతన బాధ్యతలు స్వీకరించ పోతున్న రామ్మోహన్ జీ కి శుభాకాంక్షలు
ఏబీవీపీలో లో అందరూ పెద్దన్నగా పిలుచుకునే జంగిలి రామ్మోహన్ జీ ఏబీవీపీ కి దూరం అయినందుకు బాధగా ఉన్నా సమాజ సంఘటన లో భాగంగా భారతీయ మజ్దూర్ సంఘ్ బాధ్యతలు స్వీకరించ పోతున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు అన్న
Rammohan Ram

స్వాతంత్ర పోరాటంలో సంఘ్ పాత్ర...రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని డాక్టర్ హెగ్డేవార్ 1925లో ప్రారంభించారు సహజంగానే డాక్టర్ ...
16/08/2020

స్వాతంత్ర పోరాటంలో సంఘ్ పాత్ర...
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని డాక్టర్ హెగ్డేవార్ 1925లో ప్రారంభించారు సహజంగానే డాక్టర్ జీ ఆజన్మ దేశ భక్తుడు. స్వాతంత్ర్యం కోసం అనేక పద్ధతులలో పనిచేశారు. కాబట్టి వారి చేతిలో నేడు దేశ హితం కాంక్షిస్తూ ప్రాణం పోసుకున్న సంస్థ.. దేశ హితం స్వాతంత్ర్య పోరాటంలో ఎనలేని పాత్రను నిర్వర్తించింది.. సంఘం కోసం దేశం కోసం స్వయం సేవకులు తమ జీవితాన్ని త్యాగం చేశారు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనడం ద్వారా..
డాక్టర్ జీ అలానే సంఘశాఖల్లో
రోజుకు గంట సేపు శాఖలో ఉండే మిగతా స్వయం సేవకులు..తమ పూర్తి జీవితాన్ని తమ యవ్వనాన్ని దేశంకోసం సమర్పణలో మోక్షగతిని పొందిన స్వయంసేవక్ బంధువులు వేలల్లో ఉన్నారు..దేశ స్వాతంత్రం కోసం కొందరు స్వతంత్ర పోరాటం కోసం చేస్తే ..వచ్చిన స్వతంత్రాన్ని ఎలా కాపాడుకోవాలి అని సంఘ్ దేశ ప్రజలను నిర్మాణం చేసింది..సంఘ్ రాజకీయ కేంద్రం కాదు..వ్యక్తినిర్మాణ కేంద్రం.. సాంస్కృతిక పునరుజ్జీవ కేంద్రం.. భారత్ మాతాకీ జై..

30/07/2020

లతీఫ్ కానిస్టేబుల్, (తుర్కపల్లి పోలీస్ స్టేషన్) మాటలు వినండి సాక్షాత్తు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆసుపత్రిలో మాట్లాడి, తన చేతిలో డబ్బు ఉన్న తన భార్యని కాపాడుకొలేక పోయానని వాపోయిన తీరు.. వారి పరిస్థితే ఇలా ఉంటే సామాన్యులు ఆరోగ్య పరిస్థితి గురించి ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాలి.

26/07/2020
 #నాస్పందన  ేకపోతే భారతదేశంలో ABVP అనే విద్యార్థి సంస్థ పుట్టకపోతే..కాలేజి క్యాంపస్ ల్లో,యూనివర్సిటీల్లో ABVP లేకపోతే..వ...
09/07/2020

#నాస్పందన ేకపోతే

భారతదేశంలో ABVP అనే విద్యార్థి సంస్థ పుట్టకపోతే..
కాలేజి క్యాంపస్ ల్లో,యూనివర్సిటీల్లో ABVP లేకపోతే..
విద్యావ్యవస్థల్లో ABVP ప్రభావం ఉండకపోతే..
రాజకీయ నాయకులుగా ABVP నేపథ్యం కాకపోతే..
సింపుల్ గా ABVP అనేదే కనపడకపోతే..
విద్యాలయాలల్లో స్వాతంత్ర్య దినోత్సవాన నల్ల జెండాలు ఎగిరేటివి..
కార్ల్ మార్క్స్, హిట్లర్,చేగువేరాలు మనకు హీరోలుగా చెప్పబడేవారు..
పాఠ్య పుస్తకాలల్లో భారతదేశం కంటే చైనా గొప్పదనే కథలు చెప్పేటోళ్లు..
భారత్ మాత కి జై,వందేమాతరం అనేటోళ్ల మూతులు పగలగొట్టేవాళ్ళు..
స్వామి వివేకానంద,చంద్రశేఖర్ ఆజాద్,సుభాష్ చంద్రబోస్ లు ఫోటోలు లేకుండా మావో,లెనిన్,క్యాస్ట్రో తదితరులను మన నెత్తికెక్కించేవారు..
సరస్వతీ చిత్రపటాలపై మూత్రం పోసేవారు..
చిన్నప్పటి నుండే నక్సలైట్లను హీరోలుగా చూపించి నక్సలిజం వైపు నెట్టేవారు..
కిస్ ఆఫ్ లవ్ అంటూ పోరగాళ్లను విశృంఖలత్వంలో ముంచేవాళ్ళు..
విద్యార్థులను మందలిస్తే చదువు చెప్పే గురువులపై దాడి చేయించేవారు..
విప్లవం వర్ధిల్లాలి అంటూ నిత్యం పడని వ్యక్తులపై దాడులు చేయించేవారు..
నిత్యం అరాచకం నడిసేది..
వాళ్ళ రాజకీయ నాయకులకు జిందాబాద్ లు కొట్టే బానిసలుగా తయారుచేసేటోళ్లు..
కులాల కుంపట్లు పెట్టి,కుట్రలు పన్ని అశాంతిని రెచ్చగొట్టి విభజించేవారు..
మొత్తంగా చైనా,రష్యాలకు లాల్ సలాం అనిపించేవారు..
కానీ ఎర్రిజెండాల ఆశలు,ఆశయాలను ABVP అడియాశలు చేసింది..
దిక్కులు చూడటం తప్ప చేసేదేం,పీకేదేం లేకుండా ఎర్రి జెండాలకు అగత్యం పట్టించింది.. దట్ ఈజ్ ABVP..
అందుకే ప్రతీ విద్యార్థి రేపటి ABVP పుట్టిన రోజుని ఒక పండగలా జరుపుకోవాలి..జై ABVP.. జై భారత్

జోహార్ షాహీద్ సామజగన్న.జాతీయ జెండ జాతీయ వాదం కోసం కాకతీయ యూనివర్శిటీ లో నరహంతక నక్సలైట్లచేతిలో ప్రాణాలు కోల్పోయిన జగనన్న...
29/04/2020

జోహార్ షాహీద్ సామజగన్న.
జాతీయ జెండ జాతీయ వాదం కోసం కాకతీయ యూనివర్శిటీ లో నరహంతక నక్సలైట్లచేతిలో
ప్రాణాలు కోల్పోయిన జగనన్న.

" #ది_లెజెండ్"
ఎవరన్నారు నువ్వు చనిపోయావని...
ఎవరన్నారు నువ్వు కనుమరుగయ్యావని..
ఎగిరే ప్రతీ జాతీయజెండా ఎక్కడ కనిపించినా నువ్వే గుర్తుకొస్తావు..
మోగే జాతీయగీతం ఎప్పుడు వినిపించినా నువ్వే కనిపిస్తావు..
కాగడా జెండా పట్టిన ప్రతీ కార్యకర్త గుండెల్లో నిలిచినావు..
దేశమంతటా జాతీయవాద సిద్ధాంతమై కొలిచినావు..
కంచుకోట అని విర్రవీగిన కమీనే గాళ్ల బలుపులను బద్దలు కొట్టావు.
దొంగచాటుగా వచ్చి నీ కడుపులో కత్తిదూసిన సుత్తి కొడవలి గాళ్ళు వందలు వసూల్ చేసే చందాగాళ్లుగా మార్చావు..
ఇక ఉస్మానియా జార్జ్ గాళ్ళు ఎప్పటిలాగానే బూర్జువాలంటూ ఏడవసాగారు..
చైనా చెంచాలు చారిత్రక తప్పులు లెక్కపెడుతున్నారు..

నువ్వు నిలదీసి తరిమికొట్టిన ఎర్రిజెండాలు మసిగుడ్డల్లా మాసిపోయాయి..
నువ్వు నిలబడి ఎగరేసిన జాతీయజెండాలు ముసిముసి నవ్వుల్లా మురిసిపోయాయి..
నువ్వు ఎగరేసినా జాతీయజెండా ఆకాశాన్ని తాకలేదేమో గానీ..
నువ్వు చేసిన ధైర్యం,త్యాగం,నువ్వు ఇచ్చిన స్ఫూర్తి,నీ ప్రతిరూపం ఆకాశమంత ఎత్తున నిలిచింది..
చంద్రుని పక్క చుక్కల్లా..
చరిత్ర ఉన్నంతవరకు. ధరిత్రి ఉన్నంతవరకు..నీ బలిదానం..నీ ఆశయం మాకెప్పటికి స్ఫూర్తినిస్తూనే ఉంటది.. జోహార్ జగన్ అన్న..జోహార్ జోహార్..!

తెలుగు సినీ వినీలాకాశం లో తన పాటలతో ఉర్రూతలూగిస్తున్న యువ సినీ గేయ రచయిత  శ్రీ అనంత శ్రీరామ్ ( Anantha Sriram ) గారితో  ...
27/04/2020

తెలుగు సినీ వినీలాకాశం లో తన పాటలతో ఉర్రూతలూగిస్తున్న యువ సినీ గేయ రచయిత శ్రీ అనంత శ్రీరామ్ ( Anantha Sriram ) గారితో ఏప్రిల్ 29 మధ్యాహ్నం 12 గం.లకు ఫేస్ బుక్ లైవ్ పేజీ ద్వారా ఉంటుంది.

రేపు (19-04-2020) సాయంత్రం 6  గంటలకు "భారతదేశ ఆర్థిక వ్యవస్థపై lockdown యొక్క ప్రభావం" అనే అంశంపై మన facebook  పేజీ http...
18/04/2020

రేపు (19-04-2020) సాయంత్రం 6 గంటలకు "భారతదేశ ఆర్థిక వ్యవస్థపై lockdown యొక్క ప్రభావం" అనే అంశంపై మన facebook పేజీ https://m.facebook.com/abvptelangana లో YVST సాయి, IRS Commissioner of Income Tax (DR), Hyderabad.గారి ద్వార ప్రత్యేక్ష ప్రసారం ఉంటుంది.

ఏచూరి సీనన్న ఏబీవీపీ సీనన్నఎర్ర జెండాలను ఎర్రి జెండాలనుఎదురొడ్డిన సీనన్ననల్లగొండ నడిబొడ్డున కాగడజెండాను చేతబట్టి కదం తొక...
30/03/2020

ఏచూరి సీనన్న ఏబీవీపీ సీనన్న
ఎర్ర జెండాలను ఎర్రి జెండాలను
ఎదురొడ్డిన సీనన్న
నల్లగొండ నడిబొడ్డున కాగడజెండాను చేతబట్టి
కదం తొక్కిన సీనన్న
కమ్యూనిస్టు మావోయిస్టు
నక్సలైటు గుండెలదరగొట్టిన సీనన్న
విద్యార్థులకు అండగా నిలిచిన సీనన్న
విద్యార్థి పరిషత్ వీరుడే సీనన్న
NG కళాశాల ఎదుట నరహంతక నక్సలైట్ల కత్తిపోట్లకు గురయ్యాడు (30 మార్చి 1981)
అమరుడా సీనన్న
అందుకో వందనాలు🙏

18/03/2020

అరాచక కేసీఆర్ ప్రభుత్వం.. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం..

Address

Shankarpally, Rangareddy Dist. Telangana
Shankarpalli
501203

Alerts

Be the first to know and let us send you an email when ABVP Shankarpally posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ABVP Shankarpally:

Share