Manda Krishna Madiga

Manda Krishna Madiga ఆది జాంబవంతుని వారసులం 🙏

25/02/2026
చరిత్ర తిరగేస్తే మనకన్న పోటుగాళ్ళు ఎవరు లేరు జై మాదిగ ✊ జై జాంబవ 🙏
19/09/2024

చరిత్ర తిరగేస్తే మనకన్న పోటుగాళ్ళు ఎవరు లేరు
జై మాదిగ ✊
జై జాంబవ 🙏

కర్ణాటక రాష్ట్ర మాదిగ బిడ్డ, పార్లమెంట్ సభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి గోవింద్ ఖర్జోల్ గారిని గౌరవ పూర్వకంగా కలిసిన ఎమ్మార...
09/08/2024

కర్ణాటక రాష్ట్ర మాదిగ బిడ్డ, పార్లమెంట్ సభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి గోవింద్ ఖర్జోల్ గారిని గౌరవ పూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ గారు...

ఎస్సీ వర్గీకరణ ఉద్యమం విజయతీరాలకు చేరిన సందర్భంగా పార్లమెంట్ సభ్యులు గోవింద్ ఖర్జోల్ గారిని శ్రీ మంద కృష్ణ మాదిగ గారు గౌరవ పూర్వకంగా కలిశారు.

ఈ సంధర్బంగా గోవింద్ ఖర్జోల్ గారు శ్రీ మంద కృష్ణ మాదిగ గారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

న్యూ ఢిల్లీ.

09/08/2024

Address

Secunderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Manda Krishna Madiga posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share