Jai Sri Ram Rakesh BJYM.

Jai Sri Ram Rakesh BJYM. Social services with Party Support.�

Permanently closed.
11/10/2023
బోలో గణేష్ మహరాజ్ కీ జై✊వినాయక చవితి ఉత్సవాలు  #2023ఆ గణనాధుని నవరాత్రులు సందర్భంగా మల్కాజిగిరి నియోజకవర్గం లో పలు గణేష్...
27/09/2023

బోలో గణేష్ మహరాజ్ కీ జై✊
వినాయక చవితి ఉత్సవాలు #2023
ఆ గణనాధుని నవరాత్రులు సందర్భంగా మల్కాజిగిరి నియోజకవర్గం లో పలు గణేష్ మండపాలలో దర్శించుకొని ఆ గణనాధుని ఆశీస్సులు పొందడం జరిగింది🙏🚩

బోలో గణేష్ మహరాజ్ కీ జై✊ ఆ గణనాధుని నవరాత్రులు సందర్భంగా మల్కాజిగిరి నియోజకవర్గం లో పలు గణేష్ మండపాలకి ముఖ్య అతిథులుగా మ...
27/09/2023

బోలో గణేష్ మహరాజ్ కీ జై✊
ఆ గణనాధుని నవరాత్రులు సందర్భంగా మల్కాజిగిరి నియోజకవర్గం లో పలు గణేష్ మండపాలకి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ N.రామచంద్ర రావు గారు దర్శించుకొని ఆ గణనాధుని ఆశీస్సులు పొందడం జరిగింది🙏🚩

భారత్ మాతాకీ జై🙏తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో  ధర్నా చౌక్ వద్దన నిరుద్యోగుల కోసం చేపట్ట...
14/09/2023

భారత్ మాతాకీ జై🙏
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్దన నిరుద్యోగుల కోసం చేపట్టిన 24 గంటల ఉపవాస దీక్ష భగ్నం చేసిన సందర్భంగా. ఈరోజు మల్కాజ్గిరి బిజెపి అసెంబ్లీ ఆధ్వర్యంలో బారాస ప్రభుత్వాన్ని ఖండిస్తూ ధర్నా నిర్వహించుకోవడం జరిగింది🙏✊

జైశ్రీరామ్🚩సనాతన ధర్మాన్ని అవమానించిన ఉదయినిది స్టాలిన్ దిష్టిబొమ్మ ఆనంద్ బాగ్ చౌరస్తాలో  దహనం చేయడం జరిగింది  ఈ కార్యక్...
12/09/2023

జైశ్రీరామ్🚩
సనాతన ధర్మాన్ని అవమానించిన ఉదయినిది స్టాలిన్ దిష్టిబొమ్మ ఆనంద్ బాగ్ చౌరస్తాలో దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంభారతీయ జనతా పార్టీ మల్కాజిగిరి అసెంబ్లీ నిర్వహించడం జరిగింది సనాతన ధర్మాన్ని కించపరిచినట్లయితే వెంటనే చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేయడం జరిగింది🙏🙏🚩

ఈరోజు లయన్స్ క్లబ్ గౌతమ్ నగర్ డివిజన్ జ్యోతి నగర్ కమిటీ హాల్ లో భారతీయ అకాడమీ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆధ్వర్యంలో ఆజాద్ కి అమ...
28/08/2023

ఈరోజు లయన్స్ క్లబ్ గౌతమ్ నగర్ డివిజన్ జ్యోతి నగర్ కమిటీ హాల్ లో భారతీయ అకాడమీ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆధ్వర్యంలో ఆజాద్ కి అమృత్ ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా Ex MLC N. రామచంద్ర రావు గారు హాజరయ్యారు.

🙏భారత్ మాతాకీ జై ✊ విధాన సభ  ప్రవాస యువజన లో భాగంగా ఈరోజు మల్కాజ్గిరి నుంచి అల్వాల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింద...
27/08/2023

🙏భారత్ మాతాకీ జై ✊
విధాన సభ ప్రవాస యువజన లో భాగంగా ఈరోజు మల్కాజ్గిరి నుంచి అల్వాల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథి ÷ మహారాష్ట్ర ఎమ్మెల్యే శ్రీ అశోక్ జి మరియు Ex MLC N రామచందర్ రావు గారు పాల్గొనడం జరిగింది.🙏🙏

🙏భారత్ మాతాకీ జై ✊ విధాన సభ  ప్రవాస యువజన లో భాగంగా ఈరోజు గౌతమ్ నగర్ డివిజన్ లో సమావేశం  నిర్వహించుకోవడం జరిగిందిఈ కార్య...
26/08/2023

🙏భారత్ మాతాకీ జై ✊
విధాన సభ ప్రవాస యువజన లో భాగంగా ఈరోజు గౌతమ్ నగర్ డివిజన్ లో సమావేశం నిర్వహించుకోవడం జరిగింది
ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథి ÷ మహారాష్ట్ర ఎమ్మెల్యే శ్రీ అశోక్ జి పాల్గొనడం జరిగింది.🙏

Address

Mallikarjuna Nagar Road
Secunderabad
500047

Telephone

+919000102059

Website

Alerts

Be the first to know and let us send you an email when Jai Sri Ram Rakesh BJYM. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jai Sri Ram Rakesh BJYM.:

Share