Sattenapalle Municipality

Sattenapalle Municipality Sattenapalli Municipality is well known ULB in Guntur District of AP. It is spared over an area of 2

Arresting Leaks in Sattenapalle Town
23/05/2025

Arresting Leaks in Sattenapalle Town

23/05/2025
సత్తెనపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రారంభోత్సవము  ఈ రోజు ఉదయం 6:00 గంటలకు చేయుట జరిగినది.
21/05/2025

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము వారు ప్రవేశ పెట్టిన  స్వచ్చాంద్ర - స్వర్ణాంద్ర  అనే కార్యక్రమములో భాగంగా సత్తెనపల్లి పురపాలక సం...
15/02/2025

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము వారు ప్రవేశ పెట్టిన స్వచ్చాంద్ర - స్వర్ణాంద్ర అనే కార్యక్రమములో భాగంగా సత్తెనపల్లి పురపాలక సంఘ పరిధిలో ది. 15-02-2025 న అనగా మూడవ శనివారము రోజున "SOURCE - RESOURCE " అనే థీమ్ తో ప్రకటించిన ఈ కార్యక్రమమును పురపాలక సంఘ పరిధిలో గల 31 వార్డుల యందు నిర్వహించుట జరిగినది. ఈ కార్యక్రమము యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమనగా ఇళ్ళల్లో నుండి ఉత్పత్తి అయ్యే చెత్తను తడి చెత్త, పొడి చెత్త మరియు హానికర చెత్తగా సోర్స్ లెవెల్ లోనే వేరు పరచి మునిసిపల్ వర్కర్లకు అందించుట ద్వారా కలుగు ఉపయోగముల గురించి ప్రజలకు వివరించుట మరియు గౌరవ మునిసిపల్ కమీషనర్ వారు 2 వ వార్డు రంగా కాలనీ నందు ఈ కార్యక్రమమును నిర్వహించి చెత్తను వేరు పరచి ఇవ్వడం ద్వారా కలుగు ప్రయోజనాల గురించి ప్రజలకు వివరించడం జరిగినది. తదుపరి అందరితో స్వచ్చ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించుట జరిగినది. సదరు కార్యక్రమములో శానిటరీ ఇన్ స్పెక్టర్, పారిశుద్య మరియు పర్యావరణ కార్యదర్శులు, మెప్మా TMC, డ్వాక్రా సభ్యులు, శానిటరీ మేస్త్రులు, ప్రజలు పాల్గొన్నారు.

Address

MUNICIPAL OFFICE Road
Sattenapalli
522403

Alerts

Be the first to know and let us send you an email when Sattenapalle Municipality posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sattenapalle Municipality:

Share