HARI MITHRA MANDALI

HARI MITHRA MANDALI Hari Mitra Mandali is a Registered Welfare Association. ("You may never know what results come of your action, But if you do nothing there will be no results")

04/05/2026

Big shout out to my newest top fans! Ravi Teja Namu

యేసు క్రీస్తు పునర్జీవనానికి గుర్తుగా మరణంపై సాధించిన విజయానికి సూచికగా జరుపుకునే ఈస్టర్ పర్వదిన సందర్భంగా క్రైస్తవ మిత్...
04/04/2026

యేసు క్రీస్తు పునర్జీవనానికి గుర్తుగా మరణంపై సాధించిన విజయానికి సూచికగా జరుపుకునే ఈస్టర్ పర్వదిన సందర్భంగా క్రైస్తవ మిత్రులందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు.


29/03/2026

Big shout out to my newest top fans! Tharail Aruna, Mannem Gopi, Nandini Srinu G, Ravi Teja Namu

ఆది పురుషుడు శ్రీ రామచంద్రుడిని స్మరిస్తూ...అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
27/03/2026

ఆది పురుషుడు శ్రీ రామచంద్రుడిని స్మరిస్తూ...అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.



పవిత్ర రంజాన్ సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.ఈద్ పర్వదినం ప్రతి ఇంటికి సుఖశాంతులు, ఆనందం తీసుకురావాలని ఆకాంక్...
21/03/2026

పవిత్ర రంజాన్ సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఈద్ పర్వదినం ప్రతి ఇంటికి సుఖశాంతులు, ఆనందం తీసుకురావాలని ఆకాంక్షిస్తు!!!
మీ సదనం హరి





షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి నవరసాల మిశ్రమం ఈ నూతన సంవత్సరం షడ్రుచులలోని తీపి, నవరసాలలోని సంతోషం ఈ సంవత్సరం మీకు ఇవ్వా...
18/03/2026

షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి నవరసాల మిశ్రమం ఈ నూతన సంవత్సరం షడ్రుచులలోని తీపి, నవరసాలలోని సంతోషం ఈ సంవత్సరం మీకు ఇవ్వాలి అని కోరుకుంటూ...

మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ పరాభవ నామ సంవత్సర

శుభాకాంక్షలు తెలుపుతూ...
మీ హరి

🎋🌾💐

#ఉగాదివేడుకలు

హారిస్ పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి వర్యులు నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీ నారాయణ గారు!సత్తెనపల్ల...
16/03/2026

హారిస్ పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి వర్యులు నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీ నారాయణ గారు!

సత్తెనపల్లి పట్టణం 6వ వార్డు గల హారిస్ పాఠశాల నూతన భవనం ప్రారంభం కాగా కార్యక్రమంలో శాసనసభ్యులు కన్నా గారు పాల్గొని విద్యార్థుల బాగోగులు తెలుసుకుని పాఠశాల అభివృద్ధి కమిటి నీ అభినందించారు. అలాగే పాఠశాల నూతన భవనం నిర్మాణం కొరకు ప్రభుత్వం వారిచే 13లక్షల రూపాయలు మంజూరు కాగా కీర్తి శేషులు సదనం బాబు రావు గారు, కీ.శే బూసి సుబ్బారావు గారు MA LLB, కీ.శే సి రామచంద్ర గారు,కీ.శే కొలిశెట్టి నాగ కుమార్ గారు,కీ.శే జూపల్లి లక్ష్మమ్మ గారు మరియు కీ.శే చల్లా నాగార్జున గార్ల జ్ఞాపకార్థం గా హరి మిత్ర మండలి వారు 3,01116/ లను విరాళం గా భవన నిర్మాణానికి సహాయం అందించినందుకు కన్నా లక్ష్మీ నారాయణ గారు అభినందించారు.

అలాగే 6వ వార్డు కౌన్సిలర్ సదనం సత్యవేణి గారు మరియు పాఠశాల చైర్మెన్ గార్లు, అభివృద్ధి కమిటి పాఠశాల ను సంబంధించి వినతిగా

1912వ సంవత్సరములో నాటి బ్రిటీష్ వారి పాలనలో ఆవిర్భవించి 1915 నుండి ప్రభుత్వ గుర్తింపు పొంది నేటికి చక్కగా కొనసాగుతూ ఉన్నది. ఈ పాఠశాలకు చుట్టు ప్రక్కల 7,8,9,10 వార్డుల నుండి పిల్లలు చదువుకొనుటకు వస్తూ ఉన్నారు. ఆయా వార్డులలో ఎక్కువగా యస్.సి. యస్.టి, బి.సి మరియు మైనార్టీ వర్గాల ప్రజలు డైలీ కూలి చేసుకుని జీవిస్తూ ఉన్నారు. అక్కడ ప్రజలు తమ బిడ్డలను పట్టణంలోని దూరంగా ఉన్న హైస్కూలుకు పంపించుటకు కష్టతరంగా ఉన్నది. కనుక

తమరు మా ప్రాంత ప్రజల పట్ల దయతో మా యు.పి స్కూలును హైస్కూలుగా మార్చటానికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించి హైస్కూలుగా అప్గ్రేడ్ చేయమని తమను ప్రార్ధించుచున్నాము. ఈ పాఠశాలకు కొంచెం దిగువగా ఉన్న సమీప చెరువు ప్రదేశంలోని 336 మరియు 342 సర్వే నెంబర్లు గల స్థలములో మన పాఠశాలకు అవసరమగు ఆటస్థలమును సమకూర్చుటలో తమరు శాసనసభలో వాణి వినిపించి అందుకు గల అడ్డంకులను క్లియర్ చేసి ఈ ప్రాంతంలో అత్యంత సీనియారిటీ కల్గి వేలాదిమందికి విద్యనందిస్తూ పలు ఉద్యోగ, జీవనోపాధులను కల్పిస్తూ నిరక్షరాస్యత నిర్మూలనలో చుట్టుప్రక్కల పాఠశాలల కన్న ముందే అనగా 1912వ సంవత్సరంలో ఏర్పాటు అయిన ఈ పాఠశాలకు తమ ఆశీస్సులు, సహకారం ఉండాలని ఈ వాడ ప్రజలు విజ్ఞప్తులను MLA గారికి వినతి పత్రం అందచేశారు.

అలాగే MLA గారు స్పందిస్తూ పాఠశాల అభివృద్ధి కొరకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు ఉంటాయని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ విభాగాల కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

#హరిమిత్రమండలి






08/03/2026

Big shout out to my newest top fans! Thalapaty Bhargav, Prabhakarsangam Prabhakarsangam, Ravivarma Nayak Kethavath, Rambabu UrChoice, Excuse Mee, Narendra Busa, Mannem Gopi, Ravi Teja Namu, Palnadu Heights

ఒక రోజు ముందే పెన్షన్ల పంపనీ.రేపు 1వ తేది ఆదివారం కావటంతో, ఫిబ్రవరి 28వ వ తేదీనే, మార్చి నెల పెన్షన్ పంపిణీ  కార్యక్రమం ...
28/02/2026

ఒక రోజు ముందే పెన్షన్ల పంపనీ.

రేపు 1వ తేది ఆదివారం కావటంతో, ఫిబ్రవరి 28వ వ తేదీనే, మార్చి నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఒక రోజు ముందుగానే అందచేయాలని ప్రభుత్వం గారి ఆదేశాల మేరకు సత్తెనపల్లి పట్టణం 6వ వార్డు స్వర్ణ సచివాలయం సిబ్బంది మరియు టీడిపి నాయకులు శ్రీ సదనం హరి గారు పెన్షన్ లు అందచేసారు.

#పెన్షన్_పంపిణీ

Address

D. No 3-5-110/6th Ward/Nagarjuna Nagar, Sattenapalle
Sattenapalli
522403

Telephone

+918919358357

Website

Alerts

Be the first to know and let us send you an email when HARI MITHRA MANDALI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category