kanna Nagaraju

kanna Nagaraju Team kanna Nagaraju Muppalla

 .
20/03/2024

.

*సత్తెనపల్లి నియోజకవర్గం* సత్తెనపల్లి 4వ వర్డ్ కార్యకర్త ఆర్యవైశ్య ప్రెసిడెంట్ మద్ది వెంకటేశ్వరావు గారి నాన్నగారు  గారు ...
19/03/2024

*సత్తెనపల్లి నియోజకవర్గం*

సత్తెనపల్లి 4వ వర్డ్ కార్యకర్త ఆర్యవైశ్య ప్రెసిడెంట్ మద్ది వెంకటేశ్వరావు గారి నాన్నగారు గారు ఇటీవల మరణించారు అని నాయకుల ద్వారా తెలుసుకుని, ఈ రోజు వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన *మాజీ మేయర్, నియోజకవర్గ యువ నాయకులు కన్నా నాగరాజు* గారు.

kanna Nagaraju

kanna Nagaraju

*సత్తెనపల్లి నియోజకవర్గం**పలువురు కార్యకర్తలకు నివాళి అర్పించిన మాజీ మేయర్ కన్నా నాగరాజు గారు.*★ రాజుపాలెం మండలం ఉప్పలపా...
18/03/2024

*సత్తెనపల్లి నియోజకవర్గం*

*పలువురు కార్యకర్తలకు నివాళి అర్పించిన మాజీ మేయర్ కన్నా నాగరాజు గారు.*

★ రాజుపాలెం మండలం ఉప్పలపాడు గ్రామ తెలుగుదేశం కార్యకర్త దుడ్డు నరిగమ్మ గారు మరణించిన విషయం తెలిసి, గ్రామానికి వెళ్లి పార్థివదేహాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

★ రాజుపాలెం మండలం ఆర్. ఆర్ సెంటర్ గ్రామ తెలుగుదేశం కార్యకర్త మెరుగు జోమలయ్య గారు మరణించిన విషయం తెలిసి, గ్రామానికి వెళ్లి పార్థివదేహాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

★ సత్తెనపల్లి రూరల్ మండలం లక్కరాజు గార్లపాడు గ్రామ బీసీ కాలనీ కి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త చవల రామారావు గారు అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసి, గ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

✌️✌️పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలం నకరికల్లు గ్రామం లో వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులు ఆర...
18/03/2024

✌️✌️పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలం నకరికల్లు గ్రామం లో వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులు ఆర్య సంధ్యారాణి లను ఆశీర్వదించిన నియోజకవర్గ యువ నాయకులు గుంటూరు నగర మాజీ మేయర్ శ్రీ కన్నా నాగరాజు గారు ఈ కార్యక్రమంలో మండల, గ్రామ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

✌️టిడిపి ✊జనసేన ఐక్యత వర్ధిల్లాలి                               ✌️✊పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం* *✌️✌️ ముప్పాళ...
16/03/2024

✌️టిడిపి ✊జనసేన ఐక్యత వర్ధిల్లాలి ✌️✊పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం*

*✌️✌️ ముప్పాళ్ళ మండలం ,, లంకెలకోరపాడు గ్రామం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గుంటూరు నగర మాజీ మేయర్ సత్తెనపల్లి నియోజకవర్గ యువ నాయకులు శ్రీ కన్నా నాగరాజు గారు
*✌️✌️ఎన్నికల ప్రచారంలో భాగంగా కన్నా నాగరాజు గారు వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి తెలియజేశారు

*🔸కన్నా నాగరాజు మాట్లాడుతూ.....మహాశక్తి పేరుతో ప్రకటించిన పథకం ద్వారా తల్లికి వందనం కింద బిడ్డలను చదివించేందుకు ఒక్కొక్కరికి 15000 ఇవ్వనున్నారు.ఆడపడుచులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు.సాగు భారమై రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారికి అండగా ఉండేందుకు సంవత్సరానికి ₹20,000 ఆర్థిక సహాయం చేస్తామని వెల్లడించారు. 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని, ఇంటింటికి ఉచితంగా రక్షిత తాగునీటి కల్పించనున్నారు. పేదరికం రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు* తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలని అభ్యర్థించారు

*🔸ఈ కార్యక్రమంలో మండల గ్రామ నాయకులు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

*సత్తెనపల్లి నియోజకవర్గం*రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామ కార్యకర్త బలమర్తి కోటేశ్వరరావు గారు ఇటీవల మరణించారు అని నాయకుల ద...
16/03/2024

*సత్తెనపల్లి నియోజకవర్గం*

రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామ కార్యకర్త బలమర్తి కోటేశ్వరరావు గారు ఇటీవల మరణించారు అని నాయకుల ద్వారా తెలుసుకుని, ఈ రోజు వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన *మాజీ మేయర్, నియోజకవర్గ యువ నాయకులు కన్నా నాగరాజు* గారు.

ఆయన వెంట మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

*itdpsattenapalle*

15/03/2024
15/03/2024
*సత్తెనపల్లి నియోజకవర్గం**పార్టీ కార్యకర్తకు ఆర్థిక సాయం అందించిన కన్నా నాగరాజు*నకరికల్లు మండలం, శివాపురం తండా శివారు కా...
15/03/2024

*సత్తెనపల్లి నియోజకవర్గం*

*పార్టీ కార్యకర్తకు ఆర్థిక సాయం అందించిన కన్నా నాగరాజు*

నకరికల్లు మండలం, శివాపురం తండా శివారు కాలనీ ఉదయ్ నగర్ లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త మాలికల ఏసుబాబు గారి ఇల్లు ప్రమాదవశాత్తు పూర్తిగా అగ్నికి దగ్ధమైంది. నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న కన్నా నాగరాజు గారు స్థానిక నాయకులు నాగోతు శౌరయ్య గారితో కలిసి పరిశీలించి, బాధితుని కుటుంబంతో మాట్లాడి, ధైర్యం చెప్పి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే వారికి తక్షణ సాయంగా అవసరమైన రైస్ బ్యాగ్, నిత్యవసర వస్తువులతో పాటు, ఆర్థిక సాయం అందించిన *మాజీ మేయర్, నియోజకవర్గ యువ నాయకులు కన్నా నాగరాజు గారు.*

ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

*సత్తెనపల్లి నియోజకవర్గం**ఎండాకాలం త్రాగునీటి ఎద్దడిని తీర్చిన కన్నా**నకరికల్లు గ్రామంలో ఎస్సీ కాలనీలో సొంత నిధులతో బోరి...
14/03/2024

*సత్తెనపల్లి నియోజకవర్గం*

*ఎండాకాలం త్రాగునీటి ఎద్దడిని తీర్చిన కన్నా*

*నకరికల్లు గ్రామంలో ఎస్సీ కాలనీలో సొంత నిధులతో బోరింగ్ పంపులు ఏర్పాటు*

నకరికల్లు మండలం నకరికల్లు గ్రామంలో పేద ప్రజలు,గ్రామస్తులు ఎండాకాలంలో త్రాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం అని తెలిపిన వెంటనే వారి కాలనీలో మంచినీటి సమస్య పరిష్కారానికి సొంత నిధులతో బోరింగ్ పంపులు ఏర్పాటు చేసిన *మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు.. బోరింగ్ పంపులను కొబ్బరికాయ కొట్టి ఓపెనింగ్ చేసిన గుంటూరు నగర మాజీ మేయర్ నియోజకవర్గ యువ నాయకులు కన్నా నాగరాజు గారు*.ఆయన వారి మీద చూపించిన ప్రేమకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నకరికల్లు మండలం మాజీ ఎంపీపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోతు సౌరయ్య గారు మండల నాయకులు గ్రామ నాయకులు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

*సత్తెనపల్లి నియోజకవర్గం**పలువురు కార్యకర్తలను పరామర్శించిన మాజీ మేయర్,నియోజకవర్గ యువ నాయకులు కన్నా నాగరాజు*★ సత్తెనపల్ల...
14/03/2024

*సత్తెనపల్లి నియోజకవర్గం*

*పలువురు కార్యకర్తలను పరామర్శించిన మాజీ మేయర్,నియోజకవర్గ యువ నాయకులు కన్నా నాగరాజు*

★ సత్తెనపల్లి రూరల్ మండలం ధూళిపాళ్ల గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్త గాడిదపాటి లీల గారు అనారోగ్యంతో పట్టణంలోని సంజీవిని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసి,హాస్పిటల్ కి వెళ్లి ఆమెను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

★ సత్తెనపల్లి రూరల్ మండలం ధూళిపాళ్ల గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్త చల్ల నాగమల్లేశ్వరరావు గారు అనారోగ్యంతో బాధపడుతున్నారు అని తెలిసి, వారి ఇంటికి వెళ్లి పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

*kanna Nagaraju team

సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ:::14-03-2024.✌️ మాజీ మంత్రివర్యులు, సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ,జన...
14/03/2024

సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ:::
14-03-2024.

✌️ మాజీ మంత్రివర్యులు, సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ,జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి
*కన్నా.లక్ష్మీ నారాయణ గారిని*
మరియు *గుంటూరు మాజీ మేయర్*
*కన్నా నాగరాజు గార్లను* మర్యాద పూర్వకంగా కలిసిన సత్తెనపల్లి నియోజకవర్గ *ప్రైవేట్ హస్పిటల్ కాంపౌండర్స్ అసోసియేషన్ సభ్యులు.*.

Address

Narnepadu
Sattenapalle
522408

Alerts

Be the first to know and let us send you an email when kanna Nagaraju posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to kanna Nagaraju:

Share