Janasena Gudipudi

Janasena Gudipudi Loyal Promoter of Janasena Village Level Politics for A Better Society..✊

జనసేనాని మాటే శిరోదార్యంగా ఉమ్మడీ గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ బలోపేతం కోసం నిరంతరం కష్టపడుతున్న వ్యక్తి.. మీడియా చర్చ ...
14/01/2026

జనసేనాని మాటే శిరోదార్యంగా ఉమ్మడీ గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ బలోపేతం కోసం నిరంతరం కష్టపడుతున్న వ్యక్తి.. మీడియా చర్చ గోష్టిల్లో.. జనసేన గొంతుకని బలంగా వినిపించే కరుడు గట్టిన పవన్ కళ్యాణ్ వాది..ఉమ్మడి గుంటూరు జిల్లా JanaSena Party అధ్యక్షులు
గాదె వెంకటేశ్వర రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..💐

Pawan Kalyan ||

07/11/2025

ప్రజల సేవే లక్ష్యం — MLA అయ్యాక మాట నిలబెట్టుకున్న బొలిశెట్టి శ్రీను గారు! రోడ్డు అభివృద్ధి మాటల్లో కాదు, పనుల్లో చూపించారు 👏✊
video credits :

29/10/2025

పవన్ కళ్యాణ్ గట్టు వెయ్యకపోతే కొత్తపట్నం లేదు..
తుఫాన్ లో కూడా సంతోషంగా ఉన్నామంటే పవన్ కళ్యాణ్ వల్లే..
మాకొడుకు మాఆకలి తీర్చాడు నూరేళ్ళు చల్లగా ఉండాలి - పిఠాపురం ప్రజల మనోగతం

డిప్యూటీ CM శ్రీ పవన్ కళ్యాణ్ గారి అదేశాలతో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ : తుఫాను బాధితులకు భరోసా ఇస్తున్న జనసేన పార్టీ ప...
29/10/2025

డిప్యూటీ CM శ్రీ పవన్ కళ్యాణ్ గారి అదేశాలతో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ : తుఫాను బాధితులకు భరోసా ఇస్తున్న జనసేన పార్టీ ప్రజా ప్రతినిధులు..

Deputy CMO, Andhra Pradesh || Pawan Kalyan || JanaSena Party

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు శాసనమండలి సభ్యులు  శ్రీ Naga Babu గారికి జన్మదిన శుభాకాంక్షలు.. JanaSena Party || P...
29/10/2025

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు శాసనమండలి సభ్యులు శ్రీ Naga Babu గారికి జన్మదిన శుభాకాంక్షలు..

JanaSena Party || Pawan Kalyan ||

27/10/2025

మొంథా తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి

మొంథా తుపాను ప్రభావం, సహాయక చర్యలపై అధికార యంత్రాంగంతో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీడియో కాన్ఫరెన్స్

Pawan Kalyan || Deputy CMO, Andhra Pradesh || JanaSena Party

27/10/2025

తుఫాన్ కారణంగా ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్ళి తుఫాన్ తీవ్రతను తెలుపుతూ పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళాలి అని స్థానిక ప్రజలను కోరిన కాకినాడ రూరల్ MLA శ్రీ పంతం నానాజీ గారు..

Pawan Kalyan || Pantham Nanaji

Address

Gudipudi , Sattenapalli Mandal, Guntur Dt
Sattenapalle
522403

Website

Alerts

Be the first to know and let us send you an email when Janasena Gudipudi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share