Kodela Yuvasena Nekarikallu

Kodela Yuvasena Nekarikallu మన సత్తెనపల్లి - మన కోడెల

03/06/2026

03/06/2026
పల్నాడు జిల్లా:-సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలం కండ్లకుంట  గ్రామంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ సోలార్ పథకం, ప్రాథమిక...
01/06/2026

పల్నాడు జిల్లా:-
సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలం కండ్లకుంట గ్రామంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ సోలార్ పథకం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC), గ్రామ సచివాలయం ప్రారంభోత్సవ మరియు గ్రంథాలయ భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఇంచార్జి మంత్రి శ్రీ గొట్టిపాటి రవి కుమార్ గారు, పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారితో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ కోడెల శివరాం గారు పాల్గొన్నారు.
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

పల్నాడు జిల్లా:- చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు  కోడెల కుటుంబానికి అత్యంత ఆప్తులు బ...
01/06/2026

పల్నాడు జిల్లా:-
చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోడెల కుటుంబానికి అత్యంత ఆప్తులు బండారుపల్లి సత్యనారాయణ గారి తండ్రి బండారుపల్లి జగన్నాథ రావు గారి మరణ వార్త తెలుసుకొని వారి స్వగృహానికి వెళ్లి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు డాక్టర్ కోడెల శివరామ్ గారు

పల్నాడు జిల్లా:- నరసరావుపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోడెల కుటుంబానికి అత్యంత ఆప్తులు షేక్. మస్తాన్ వల...
01/06/2026

పల్నాడు జిల్లా:-
నరసరావుపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోడెల కుటుంబానికి అత్యంత ఆప్తులు షేక్. మస్తాన్ వలి చీఫ్ టెక్నీషియన్ ఆఫ్ కేబుల్ ఆపరేటర్ హఠాత్ మరణాన్ని కార్యకర్తల ద్వారా తెలుసుకుని వారి స్వగృహానికి వెళ్లి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు డాక్టర్ కోడెల శివరామ్ గారు

పల్నాడు జిల్లా:-నరసరావుపేట డీఎస్పీ మెదరమెట్ల హనుమంతరావు, అనంతలక్ష్మ దంపతుల కుమార్తె అనూష, బాబ్జి ల రిసెప్షన్ కి  హాజరై న...
31/05/2026

పల్నాడు జిల్లా:-
నరసరావుపేట డీఎస్పీ మెదరమెట్ల హనుమంతరావు, అనంతలక్ష్మ దంపతుల కుమార్తె అనూష, బాబ్జి ల రిసెప్షన్ కి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ కోడెల శివరాం గారు

పల్నాడు జిల్లా:- నరసరావుపేట పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో క్లస్టర్ నెం. 7 ఆధ్వర్యంలో నిర్వహించిన హైబ్రిడ్ మహానాడు కార్...
28/05/2026

పల్నాడు జిల్లా:-
నరసరావుపేట పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో క్లస్టర్ నెం. 7 ఆధ్వర్యంలో నిర్వహించిన హైబ్రిడ్ మహానాడు కార్యక్రమంలో పాల్గొని . ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కటింగ్ చేసి, అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ కోడెల శివరాం గారు.

Address

Sattenapalle

Telephone

+919398689860

Website

Alerts

Be the first to know and let us send you an email when Kodela Yuvasena Nekarikallu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kodela Yuvasena Nekarikallu:

Share