03/06/2026
ఆంధ్రప్రదేశ్‌ను ఏఐ & డీప్ టెక్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు.
రష్యాలోని ప్రముఖ రిటైల్ బ్యాంకింగ్ సంస్థ స్బేర్ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్‌తో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. భారతదేశంలోని బ్యాంకింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రిటైల్ రంగాలకు స్బేర్ బ్యాంక్ యొక్క గిగాచాట్ ఎల్ఎల్ఎంను విస్తరించే అవకాశాలపై చర్చించారు.
ప్రపంచ స్థాయి ఏఐ భాగస్వామ్యాలతో భవిష్యత్ సాంకేతికతలకు ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రంగా మార్చాలన్నదే లక్ష్యం.
Kanna Lakshmi Narayana