iTDP Sattenapalle

iTDP Sattenapalle ప్రజల కోసం... ప్రగతి కోసం... తెలుగుదేశం...
సమాజమే దేవాలయం...ప్రజలే దేవులు...

సత్తెనపల్లి రూరల్ మండలం ఫణిదం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పీవీపీ గార్డెన్స్ కల్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగ...
27/04/2026

సత్తెనపల్లి రూరల్ మండలం ఫణిదం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పీవీపీ గార్డెన్స్ కల్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మండపాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సదుపాయాలు ఏర్పడటం ఆనందకరమని తెలిపారు.

గుంటూరు పట్టణం కన్నా వారి తోట నందు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, శాసన సభ్యులు శ్రీ కన్నా లక్ష్మి నారాయణ గారి ఆహ్...
25/04/2026

గుంటూరు పట్టణం కన్నా వారి తోట నందు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, శాసన సభ్యులు శ్రీ కన్నా లక్ష్మి నారాయణ గారి ఆహ్వానం మేరకు అల్పాహార విందుకు విచ్చేసిన రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ బాబు గారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న శాసనసభ్యులు కన్నా గారుముఖ్యమంత్రి సహాయనిధి నుండీ 1,04,500రూపాయల విలువగల చెక్కులన...
24/04/2026

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న శాసనసభ్యులు కన్నా గారు

ముఖ్యమంత్రి సహాయనిధి నుండీ 1,04,500రూపాయల విలువగల చెక్కులను ఇద్దరికీ పంపిణి చేసిన శాసన సభ్యులు కన్నా గారు

సత్తెనపల్లి కార్యాలయం లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్నతెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షలు సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కన్నా లక్ష్మి నారాయణ గారు

ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలు అందించారు.

ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించిన శాసనసభ్యులు కన్నా గారు

గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు ...

ఈ సందర్భంగా ప్రజలు. నా దృష్టికి కొన్ని సమస్యలు. గృహ,పెన్షన్, వైద్యం,పలు సమస్యలు తీసుకొచ్చారు. సమస్యల తక్షణ పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.అందరి సమస్యలు పరిష్కరిస్తామని, హామీ ఇచ్చారు.


పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు, జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతిక శుక్లా గారిని ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిస...
22/04/2026

పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు, జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతిక శుక్లా గారిని ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలు మరియు కీలక అంశాలపై చర్చించిన తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కన్నా లక్ష్మి నారాయణ గారు.

సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదిక నందు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యుల...
21/04/2026

సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదిక నందు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కన్నా లక్ష్మి నారాయణ గారి సమక్షంలో, సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన 134 మంది డ్వాక్రా యానిమేటర్ లకు 21,44,000 రూపాయల విలువ గల ఆండ్రాయిడ్ మొబైల్స్ ను శాసనసభ్యులు కన్నా లక్ష్మి నారాయణ గారి చేతుల మీదుగా అందించడం జరిగింది.

20/04/2026
గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్...
20/04/2026

గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దూరదృష్టి కలిగిన నాయకత్వం, అభివృద్ధి పట్ల అచంచల నిబద్ధత, ప్రజాసేవలో అపారమైన అనుభవంతో రాష్ట్రానికి మార్గదర్శకులుగా నిలిచిన మీకు ఆయురారోగ్యాలు కలగాలని మనసారా కోరుకుంటున్నాను. వారి నాయకత్వంలో నవ్యాంధ్రప్రదేశ్ సాకారం కావాలని, ప్రజలు మరింత సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ..అభివృద్ధి, సంక్షేమ సాధనలో నిత్య శ్రామికలైన వారి బాటలోనే ప్రజా క్షేత్రం మా ప్రతి అడుగు ఉంటుంది.

20/04/2026

Warm birthday greetings to Hon’ble Chief Minister N. Chandrababu Naidu garu - an inspiring leader I also have the privilege of calling Nanna. ❤️

With each passing year, your passion for public service only grows stronger; your experience and wisdom now blending seamlessly with a renewed energy to lead from the front.

I feel fortunate to learn from you every single day - your clarity of thought, resilience, and unwavering commitment to the people continue to guide me. Wishing you continued good health, strength, and many more years of inspiring leadership.

స్వచ్ఛమైన, సమాజహిత రాజకీయాలకు పెట్టింది పేరు, నేటి సమాజానికి ఏం కావాలో ఒక తరం ముందే ఆలోచించగల దార్శనికుడు, పోరాట యోధుడు,...
20/04/2026

స్వచ్ఛమైన, సమాజహిత రాజకీయాలకు పెట్టింది పేరు, నేటి సమాజానికి ఏం కావాలో ఒక తరం ముందే ఆలోచించగల దార్శనికుడు, పోరాట యోధుడు, అజాతశత్రువు, రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, తెలుగుదేశంపార్టీ అధినేత మరియు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు

Address

Raghuram Nagar
Sattenapalle
522403

Website

Alerts

Be the first to know and let us send you an email when iTDP Sattenapalle posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share