cbr political midia

cbr political midia


political midia

Damodar
# Damodar rajanarasimha

16/09/2024

🔹గణేష్ నిమజ్జనం సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ ముందస్తు ఏర్పాట్లు చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి ఆదేశం

🔹నిమజ్జనం జరిగే ప్రాంతాలలో హెల్త్ క్యాంపులు, అంబులెన్స్ లను అందుబాటులో ఉంచాలి

🔹అత్యవసర పరిస్థితుల్లో సత్వర వైద్యాన్ని అందించేందుకు డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండాలి

🔹మంత్రి దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశించారు

🔹మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం జరుగుతున్న ప్రాంతాలలో ముందస్తూ 30 చోట్ల హెల్త్ క్యాంప్ లు ఏర్పాటు

🔹రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ కు లక్షలాది గా తరలివస్తున్న గణేష్ భక్తులు, పర్యాటకులకు అత్యవసర పరిస్థితులలో వైద్య సేవలు అందించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.

🔹మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాలలో గణేష్ నిమజ్జనం జరుగుతున్న ప్రాంతాలలో 30 చోట్ల హెల్త్ క్యాంప్ లను, అంబులెన్స్ లతో డాక్టర్లు నర్సింగ్ సిబ్బంది మెడికల్ కిట్లు ను అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. వైద్య పరమైన అత్యవసర పరిస్థితులలో ఆసుపత్రికి చేరుకునే వారికి సత్వరం వైద్యాన్ని అందించాల్సిందిగా మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.

Happy Independence Day 2024! Celebrating the spirit of freedom, unity, and progress. Let's cherish the journey and embra...
26/01/2024

Happy Independence Day 2024!
Celebrating the spirit of freedom, unity, and progress. Let's cherish the journey and embrace the future with pride and joy.











24/01/2024

        Tamilisai Soundararajan
24/01/2024

Tamilisai Soundararajan

24/01/2024

ఎస్సి , ఎస్టీ . సబ్ ప్లాన్  చట్టం తీసుకొచ్చిన మహా నాయకులు మా దామోదర్ రాజనర్సింహ గారు...!!నేడు అధికార  పార్టీ నాయకులకు ఎస...
17/04/2023

ఎస్సి , ఎస్టీ . సబ్ ప్లాన్ చట్టం తీసుకొచ్చిన మహా నాయకులు మా దామోదర్ రాజనర్సింహ గారు...!!

నేడు అధికార పార్టీ నాయకులకు ఎస్సీ ఎస్టీ నిధులు ఎటు పోతున్నాయి అని అడిగే దమ్ములేనీ దద్దమ్మలు....!

ఈరోజు క్రీస్తు పునరుత్ధాన దినము. క్రైస్తవ సోదర సోదరీమణులందరికి ఈస్టర్ శుభాకాంక్షలు. Happy Easter!
09/04/2023

ఈరోజు క్రీస్తు పునరుత్ధాన దినము.
క్రైస్తవ సోదర సోదరీమణులందరికి ఈస్టర్ శుభాకాంక్షలు.
Happy Easter!

ఘనంగా ఈస్టర్ ఆరాధన అందోల్ నియోజకవర్గంపుల్కల్ మండలంలోని మిన్పూర్ గ్రామంలో సిఎస్ఐ చర్చిలో ఆరాధన నిర్వహించారు  ఈస్టర్  ప్రప...
09/04/2023

ఘనంగా ఈస్టర్ ఆరాధన

అందోల్ నియోజకవర్గం

పుల్కల్ మండలంలోని మిన్పూర్ గ్రామంలో సిఎస్ఐ చర్చిలో ఆరాధన నిర్వహించారు ఈస్టర్ ప్రపంచ మంత భక్తిశ్రద్ధలతో ఈరోజు జరుపుకుంటారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా త్రిష దామోదర్ గారు హాజరయ్యారు

స్వాతంత్ర్య సమరయోధులుసంఘ సంస్కర్త, మాజీ ఉప ప్రధాని డా||  #బాబూ_జగ్జీవన్_రామ్_జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర...
05/04/2023

స్వాతంత్ర్య సమరయోధులు
సంఘ సంస్కర్త, మాజీ ఉప ప్రధాని
డా|| #బాబూ_జగ్జీవన్_రామ్_జయంతి
సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను

Damodara Raja Narasimha
Damodar Cilarapu
Trisala Damodar
CDR

05/04/2023
శ్రీ రామ నవమి సంధర్బంగా మునిపల్లి,జోగిపేట, టేక్మాల్ లో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాలల్లో పాల్గొన్న దామోదర్ రాజనర్సింహ ...
30/03/2023

శ్రీ రామ నవమి సంధర్బంగా మునిపల్లి,
జోగిపేట, టేక్మాల్ లో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాలల్లో పాల్గొన్న దామోదర్ రాజనర్సింహ గారు మరియు త్రిషమ్మ.

శ్రీరామ జయరామ జయ జయ రామ!మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు 🏹💐
30/03/2023

శ్రీరామ జయరామ జయ జయ రామ!
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు 🏹💐

Address

Sangareddy

Alerts

Be the first to know and let us send you an email when cbr political midia posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share