16/04/2023
సంగారెడ్డి మండల్ కొత్లాపూర్ గ్రామంలొ పేదింటి రైతన్న ఎద్దు చెరువులో పడి చనిపోవడంతో తీవ్ర దుఃఖంలో ఉంటె గ్రామస్థులు మన సతీష్ అన్నకు చెప్పగా తక్షణమే వెళ్లి రైతన్నకు దైర్యం చెప్పి 10000/- రూపాయలు సహాయం అందించిన మన జన హృదయ నేత ప్రజల మనిషి సతీష్ అన్న