Telugu Desam Party: Salur

Telugu Desam Party: Salur Official page of TDP Salur
(1)

సాలూరు: పాచిపెంట మండలం, మోసూరు పంచాయతీ, గంగన్నదొర వలస గిరిజన గ్రామంలో పింఛన్లు పంపిణీ చేసి, వారితో కలసి కూర్చొని మాట్లాడ...
01/06/2026

సాలూరు: పాచిపెంట మండలం, మోసూరు పంచాయతీ, గంగన్నదొర వలస గిరిజన గ్రామంలో పింఛన్లు పంపిణీ చేసి, వారితో కలసి కూర్చొని మాట్లాడాము.. ఇటీవల నీటి సమస్య ఉందని ఆ గ్రామ ప్రజలు తెలుపగా బోరు వేయించాం.. అందుకు వారంతా సంతోషంతో మాకు కృతజ్ఞతలు తెలిపారు



#గుమ్మిడి_సంధ్యారాణి #సాలూరు_ఎమ్మెల్యే

|| Alluri Seetharamaraj district || Gummidi Sandhyarani ||

నంద్యాలలో విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్త జంబులయ్య. వైసీపీ పెద్దలే చేయించి తిరిగి డ్రామాలు ఆడిస్తున్నారు. వచ...
01/06/2026

నంద్యాలలో విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్త జంబులయ్య. వైసీపీ పెద్దలే చేయించి తిరిగి డ్రామాలు ఆడిస్తున్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం కోసమే ఈ నాటకాలు. ఇలాంటివి జగన్ కు కొత్త కాదుగా. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్లి చూడండి.



01/06/2026

శవం.. సింపతీ.. స్టాట్యూ..

ఇది గొడ్డలి పార్టీ ఉపయోగించే సీక్వెన్స్...




01/06/2026

నేను మెగా డీఎస్సీ-2025లో ఎస్జీటీ పోస్టుకు ఎంపికైన అభ్యర్థిని. ఇటీవల మెగా డీఎస్సీ-2025 గురించి అనేక అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ఈ పరీక్ష పూర్తిగా పారదర్శకంగా మరియు నిబంధనల ప్రకారం నిర్వహించబడింది.
మేము ఎంతో కష్టపడి చదివి, సమయం మరియు డబ్బు ఖర్చు చేసి ఈ విజయాన్ని సాధించాము. అలాంటి పరిస్థితిలో డీఎస్సీ నియామకాలపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సరైంది కాదు. ఇది కేవలం నియామక ప్రక్రియను మాత్రమే కాకుండా, ఉపాధ్యాయులుగా ఎంపికైన సుమారు 16 వేల మంది అభ్యర్థుల కృషిని, అర్హతను కూడా అవమానపరచినట్లుగా ఉంటుంది.


01/06/2026

నిన్నే గొడ్డలి పార్టీ భాగోతాన్ని 20 నిమిషాల్లో పట్టుకున్నాం..

నంద్యాలలో రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్తే. అయినా మేం 20 నిమిషాల్లోనే నిందితుడిని పట్టుకున్నాం. వైసీపీ వాళ్లే చేశారు కాబట్టే సాక్షి పత్రికలో ఆ వార్తను రాయలేదు. కేవలం సానుభూతి పొందడానికే ఈ కుట్ర పన్నారు.




ఉద్యోగాలపై గొడ్డలి వేటు గొడ్డలి పార్టీ అధినేత జగన్ యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై గొడ్డలి వేటు వేస్తున్నాడు. పెట్టుబడులు ర...
01/06/2026

ఉద్యోగాలపై గొడ్డలి వేటు
గొడ్డలి పార్టీ అధినేత జగన్ యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై గొడ్డలి వేటు వేస్తున్నాడు. పెట్టుబడులు రాకుండా, ఉద్యోగాలు భర్తీ కాకుండా కోర్టులో కేసులు వేయిస్తున్నాడు. ఇవన్నీ దాటుకుని యువతకి కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తే వారిలో భయాందోళనలు రేకెత్తించేందుకు విష ప్రచారం చేస్తున్నాడు.



01/06/2026

తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టకి కంచుకోట.. భవిష్యత్తులో కూడా తుని నియోజకవర్గం ఎన్డీయేకు అండగా, మద్దతుగా ఉంటుంది. - సీఎం చంద్రబాబు గారు..





01/06/2026

"అమ్మా.. నువ్వు కుట్టు మిషన్ కుట్టుకోవటం కాదు.. అవసరం అయితే చదువుకో, ఏదో ఒక రోజు నిన్ను నేను టీచర్ గా చూడాలని అనుకుంటున్నా.."

పేదల సేవలో కార్యక్రమంలో పీ4లో భాగంగా మార్గదర్శులు బంగారు కుటుంబాలతో సంభాషించిన సీఎం

#పేదలసేవలో







01/06/2026

నోటిఫికేషన్ మొదలుకొని పరీక్ష నిర్వహణ సర్టిఫికెట్ వెరిఫికేషన్ సెలక్షన్ లిస్ట్ వచ్చేంత వరకు కూడా ప్రభుత్వం వారు అడుగడుగునా ప్రతి ఒక్క అభ్యర్థికి సరైన అవగాహన కల్పిస్తూ ఎలాంటి మోసాలకు తావు లేకుండా నిర్వహించిన ఈ మెగా డీఎస్ సీ ప్రతిభ చూపించిన ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా సరైన న్యాయం చేస్తుంది అటువంటి మెగా డి ఎస్ సి పైన వచ్చే అసత్య ప్రచారాలను ఎవరు నమ్మవద్దు



దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం "ఎన్టీఆర్ భరోసా పెన్షన్"రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. జూన్ నెల...
01/06/2026

దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం "ఎన్టీఆర్ భరోసా పెన్షన్"

రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. జూన్ నెలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి రూ.2,728 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం. జూన్ నుంచి 5,606 స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేసింది. ఇప్పటి వరకు పెన్షన్ల కోసం రూ.65,886.57 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం.





Address

Salur

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Salur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Salur:

Share