25/04/2020
కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా 25-04-2020 నాడు ఖాజీపాలెం గ్రామంలో బస్టాండ్ సెంటర్ నుండి గోకరాజు పాలెం సరిహద్దు వరకూ మరియు ఈ మార్గానికి ఇరువైపులా ఉన్న క్లస్టర్లలో మరియు ముస్లింబజారులోనూ సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయడం జరిగింది.