parvathi Arepalli TDP

parvathi Arepalli TDP Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from parvathi Arepalli TDP, Political Party, Repalle.

12/02/2026

అసెంబ్లీ లో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు 🥰🥰🥰

11 వ తారీఖున 11 మందితో 11 గంటలకు జగన్ తో కలిసిన వైసీపీ 11 మంది అసెంబ్లీ కి వెళ్లడానికి రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్...
10/02/2026

11 వ తారీఖున 11 మందితో 11 గంటలకు జగన్ తో కలిసిన వైసీపీ 11 మంది అసెంబ్లీ కి వెళ్లడానికి రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి
ఇదేదో అసెంబ్లీ లో మాట్లాడటానికో ఇంకొకటో కాదు అంత సినిమా లేదు
60 రోజులు వరసగా అసెంబ్లీ కి వెళ్లకపోతే ఆ mla అనర్హుడు అవుతాడు ఇప్పటికీ YCP వాళ్ళు అసెంబ్లీ కి వెళ్ళి చాలా రోజులు అయ్యింది ఇదే అదునుగా వీళ్లను భర్తరఫ్ చేసి ఎన్నికలకు వెళితే వైసీపీ కి 11 లో ఒకటే మిగులుతుంది అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్
కూటమి కూడా సందు దొరికితే ఎన్నికలకు వెళ్లి వీళ్ళ డ్రామాలు కూలి ఇచ్చి తెచ్చుకున్న ఫేక్ ఆదరణ బట్టబయలు చేసే అద్భుత అవకాశం ఈ ఎన్నికలు అందుకే వీళ్ళు రాకుండ ఉంటే ఇక వచ్చే పని లేకుండా చెయ్యాలి అని అనుకుంటున్నట్టు జగన్ కు తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది దానితో పాటు జీతాలు కూడా ఆగిపోతాయి ఎన్నికలు జరిగితే 11 సీట్లు పోయి నడి రోడ్లో నగ్నం గా నిలబెడతారు పరువు పోతుంది అందుకే అన్ని ఇడిసిపెట్టి అసెంబ్లీ కి వెళ్లడానికి సమాయత్తం అవుతున్నారు

With Anagani Satya Prasad – I just got recognised as one of their top fans! 🎉
10/02/2026

With Anagani Satya Prasad – I just got recognised as one of their top fans! 🎉

రేపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ శాఖ మాత్యులు శ్రీ Anagani Satya Prasad...
10/01/2026

రేపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ శాఖ మాత్యులు శ్రీ Anagani Satya Prasad గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ చేయటం జరిగింది

04/01/2026
04/01/2026

మా భోళా శంకరునికి పుట్టినరోజు శుభాకాంక్షలు Anagani Satya Prasad anna

09/03/2025

Boss 🔥🔥

Good morning 🥰🙏🙏
06/10/2024

Good morning 🥰🙏🙏

Address

Repalle

Website

Alerts

Be the first to know and let us send you an email when parvathi Arepalli TDP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share