Rajpal helping hands

Rajpal helping hands Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rajpal helping hands, Social service, Repalle.

31/12/2023
ఆయన నవ్వు ప్రజలకు ఓ వరంఆయనమాట ప్రజలకు ఓ భరోసాఆయన వ్యక్తిత్వం ఓ అజరామరంరాజసం వుట్టి పడే నడక, ప్రేమగా పలకరించే తత్వం ఆయన స...
02/09/2023

ఆయన నవ్వు ప్రజలకు ఓ వరం
ఆయనమాట ప్రజలకు ఓ భరోసా
ఆయన వ్యక్తిత్వం ఓ అజరామరం
రాజసం వుట్టి పడే నడక, ప్రేమగా పలకరించే తత్వం ఆయన సొంతం
అనుక్షణం ప్రజల కోసం పరితపించిన వ్యక్తి
ముఖ్యమంత్రుల్లో ఆయనది చెరగని సంతకం
ఆయనే మన YSR...
ప్ర‌జ‌ల గుండెల్లో కొలువైన ఆ మ‌హానేత 14వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఇవే మా ఘన నివాళులు...

* *

27/08/2023

కరోనా మహమ్మారి విలయతాండవం చేసే రోజుల్లో రేపల్లె నియోజకవర్గ ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ అధికారులను అప్రమత్తం చేసి ప్రజలకు రక్షణ కల్పించి నియోజకవర్గ పరిధిలోని వేలాది కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేయటమే కాకుండా కరోనాతో మరణించిన వారిని తాకటానికి సొంత కుటుంబ సభ్యులే ఆలోచించే ఆ పరిస్థితుల్లో తన పార్టీలోని ధైర్యవంతులైన యువకులను మోపిదేవి సైన్యం రాజ్ పాల్ హెల్పింగ్ హాండ్స్ అనే సంస్థను ఏర్పాటు చేసి వారికి కావలసిన అవసరాలతో పాటు మరణించిన పార్ధీవ దేహాలను ఖననం చేయటానికి ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి ఆ ఖర్చులు మొత్తం తానే చూసుకున్న ఎంపీ మోపిదేవి వెంకటరమణ రావు గారు.

Ala Rajpal Yadav YS Jagan Mohan Reddy
15/06/2023

Ala Rajpal Yadav YS Jagan Mohan Reddy

JAI BHIM
13/04/2023

JAI BHIM

  Ala Rajpal Yadav HAPPY               INDEPENDENCR                                                 DAY
26/01/2023

Ala Rajpal Yadav
HAPPY
INDEPENDENCR
DAY

10/12/2022

Address

Repalle
522265

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajpal helping hands posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category