Rentachintala Mandal TDP

Rentachintala Mandal TDP Rentachintala Mandal Telugu Desam Party

Congratulations Abbi Reddy Chaparapu ✌️✌️ fans
12/11/2025

Congratulations Abbi Reddy Chaparapu ✌️✌️
fans

12/11/2025
09/08/2025
28/07/2025
20/07/2025

మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేటు గ్రామానికి చెందిన టీడీపీ నేత నంబూరి శేషగిరి రావు మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది. 2024 సాధారణ ఎన్నికల సమయంలో పాల్వాయిగేట్ లోని ఓ బూత్ లో వైసీపీ నేతలు సాగించిన విధ్వంసం పట్ల ఆయన ఎదురొడ్డి నిలిచారు. శేషగిరి రావు పోరాటం టీడీపీ నేతలు, కార్యకర్తల్లో ఎంతో స్ఫూర్తి నింపింది. ఆయన మరణం పార్టీకి తీరనిలోటు. శేషగిరి రావు కుటుంబానికి పార్టీ అన్నివిధాల అండగా ఉంటుంది. ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

Address

Rentachintala
522421

Alerts

Be the first to know and let us send you an email when Rentachintala Mandal TDP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share