14/01/2026
మకర రాశి లో ప్రవేశించిన సూర్యుని☀️ యొక్క తేజస్సు దినదిన ప్రవర్థమానమవుతున్నట్లుగా, మీరు కూడా జీవితంలో మంచి అభివృద్ధితో ప్రకాశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ....
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు భోగి, మకర సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలు
💐💐