Uday Kiran jillella YSRCP

Uday Kiran jillella YSRCP Jai Jagan Anna Love You Forever...😍🥰💙

26/08/2026

స్థానిక స్థంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవం జరిగితే.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే కాండిడేట్ కాలేరు... 🔥🙏🏻🥵



26/08/2026

తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల పై వైయస్ జగన్ సమావేశం..!! 🔥✊🏻



డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం లో నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి పాముల రాజేశ్వరి దేవి గారి అధ్...
08/08/2026

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం లో నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి పాముల రాజేశ్వరి దేవి గారి అధ్యక్షతన రాజోలు, మామిడికుదురు మండలాల ఆధ్వర్యంలో మలికిపురం సెంటర్ నందు డీఎస్సీ అవకతవకలపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ 2వ రోజు "రిలే నిరాహార దీక్ష" లో



ఇడుపులపాయ, వైఎస్సార్ జిల్లాఇడుపులపాయలో మహానేత వైఎస్సార్ 77వ జయంతి కార్యక్రమంవైఎస్సార్ ఘాట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై...
08/07/2026

ఇడుపులపాయ, వైఎస్సార్ జిల్లా

ఇడుపులపాయలో మహానేత వైఎస్సార్ 77వ జయంతి కార్యక్రమం
వైఎస్సార్ ఘాట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ ఘన నివాళి
ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న వైఎస్ కుటుంబ సభ్యులు

దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు.

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ గారి కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ ఘాట్ వద్ద పూలమాలలు ఉంచి మహానేతకు అంజలి ఘటించారు. అనంతరం మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

సంక్షేమ ప్రదాతగా, అభివృద్ధి విధాతగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలను ఈ సందర్భంగా వైఎస్ కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు స్మరించుకున్నారు.

దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి శ్రీమతి వైఎస్ విజయమ్మ గారు, శ్రీమతి వైఎస్ భారతి గారు, ఇతర కుటుంబ సభ్యులు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద పూలమాలలు ఉంచి మహానేతకు అంజలి ఘటించారు.

పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, ఆరోగ్య సేవలు, విద్యావకాశాలు, సాగునీటి ప్రాజెక్టులు వంటి రంగాల్లో మహానేత డాక్టర్ వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని నేతలు పేర్కొన్నారు. ప్రజల కోసం ఆలోచించిన నాయకుడిగా, ప్రజల హృదయాల్లో నిలిచిన మహానేతగా వైఎస్సార్ ఎప్పటికీ స్ఫూర్తిదాయకుడని అన్నారు.



02/07/2026

యువతలో విద్వేషాలు రెచ్చగొడుతున్న DCM అన్న...

02/07/2026

బీచ్ షాక్స్‌ రాకతో మద్యం మత్తులో వాళ్ళు బీచ్‌లలో తిరుగుతుంటే.. ఎవరైనా కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి సరదాగా బీచ్‌లకు వెళ్లగలరా? ఇది అభివృద్ధా చంద్రబాబూ?
- YS Jagan Mohan Reddy

🚨 చలో రాజోలు.. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలపై రేపు వైఎస్సార్సీపీ నిరసన ! 🚨పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచి సామాన్యు...
17/05/2026

🚨 చలో రాజోలు.. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలపై రేపు వైఎస్సార్సీపీ నిరసన ! 🚨

పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచి సామాన్యుడి నడుం విరుస్తున్న ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరిస్తోంది.
మన రాజోలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యురాలు **శ్రీమతి పాముల రాజేశ్వరి దేవి గారి** ఆధ్వర్యంలో రేపు భారీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.
# # # 📅 కార్యక్రమ వివరాలు:
* **తేదీ:** 18-05-2026 (రేపు, సోమవారం)
* **సమయం:** ఉదయం 09:00 గంటలకు
* **ప్రారంభ స్థలం:** రాజోలు RTC బస్టాండ్ పక్కన ఉన్న ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద..
> **గమనిక:** పెట్రోల్ బంక్ వద్ద నిరసన అనంతరం, అక్కడి నుండి భారీ ర్యాలీగా బయలుదేరి రాజోలు MRO కార్యాలయం వద్ద MRO గారికి వినతిపత్రం అందజేయడం జరుగుతుంది.

కావున రాజోలు నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా స్థాయి ముఖ్య నాయకులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, సోషల్ మీడియా యోధులు మరియు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు అందరూ ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలి. సామాన్య ప్రజల పక్షాన నిలిచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము.
**ఇట్లు,**
**పాముల రాజేశ్వరి దేవి**
రాజోలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యురాలు.




13/05/2026

మలికిపురం మండలం గుబ్బల పాలెం గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు అడబాల బ్రహ్మాజీ, గ్రామశాఖ ఎల్లమెల్లి రామారావు గార్ల ఆధ్వర్యంలో జరిగిన ఐడి కార్డ్ వెరిఫికేషన్ కార్యక్రమంలో పాల్గొని సలహాలు సూచనలు తెలియజేసి, వెరిఫికేషన్ కార్యక్రమం త్వరగా దిగిన పూర్తి చేయాలని దిసా నిర్దేశం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజోలు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి పాముల రాజేశ్వరి దేవి గారు. ఈ కార్యక్రమంలో పాముల ప్రకాష్ , కంచర్ల శేఖర్, తాడి సహదేవ్, చింతా ప్రసాద్, బల్ల శ్రీనివాస్, జిల్లెల్ల ఉదయ్ కిరణ్, నల్లి శరత్, పున్నం నాగేశ్వరరావు, కలిగితి కార్తీక్, గెడ్డం మోహన్ గార్లు తదితరులు పాల్గొన్నారు.

12/05/2026

Address

Razole
533254

Website

Alerts

Be the first to know and let us send you an email when Uday Kiran jillella YSRCP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Uday Kiran jillella YSRCP:

Shortcuts

Share