Maruthi Gvs

Maruthi Gvs ITDP STATE SECRETARY
RAYADURG CONSTITUENCY

28/07/2026

నలభయ్యేళ్ల కిందట చంద్రబాబు గారిని ఎన్నుకున్న నాటికి- ఇప్పటికి కుప్పం ఎలా ఉందో చూడండి..
మన రాష్ట్రం, మన ప్రజల అభివృద్ధికి ఏం చేయగలమా అని నిత్యం ఆలోచిస్తూ ఉండే నాయకుడు చంద్రబాబు గారు!



27/07/2026

అభివృద్ధి సంక్షేమానికి రెండేళ్లలో కొత్త నిర్వచనం..
అన్నివర్గాల బాగుకోసం.. సంక్షేమ పథకాల వెల్లువ..!

రెండేళ్ల కూటమి పాలన ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు..
కొత్త ఆశలను నింపుతూ ముందుకు తీసుకెళుతున్న భరోసా!!




ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా, రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండల తాళ్ళకేర గ్రామంలో,పార్టీ ఆవిర్భావం...
27/07/2026

ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా, రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండల తాళ్ళకేర గ్రామంలో,పార్టీ ఆవిర్భావం నుండి నేటివరకు పార్టీ లో ఉన్న సీనియర్ కార్యకర్త పాదాలకు నమస్కరించిన ఎమ్మెల్యే Kalava Srinivasulu గారు.

Telugu Desam Party (TDP)
Nara Chandrababu Naidu
Nara Lokesh
Kalava Bharath

24/07/2026
11/07/2026

దావూద్ ఇబ్రహీంకు ఇండియా ఇచ్చిన సైలెంట్ డెత్ ప్లాన్!

10/06/2026

ప్రధానిగా నరేంద్ర మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఢిల్లీలో నిర్వహించిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. దేశం గర్వించేలా పనిచేయడంతో పాటు, ప్రపంచదేశాల్లో భారతదేశ గౌరవం పెంచేలా ప్రధాని మోదీ కృషి చేశారని ప్రశంసించారు.


08/06/2026

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి భావోద్వేగానికి లోనయ్యారు సత్యనారాయణ తాతగారు..

07/06/2026

ఇంతటి అభిమానం ఉంది కాబట్టే పెద్దాయన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ కోసం అంతలా కష్టపడుతున్నారు..
🙏🙏🙏

02/06/2026

పత్రికా ప్రకటన(01.06.2026)

కర్నూలు జిల్లా...

ఐపీఎల్ విజయోత్సవాల పేరుతో ఆస్తుల ధ్వంసం...

సీసీ కెమెరాల ఆధారంగా 18 మంది గుర్తింపు, అరెస్టు.

ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం సహించం :

కర్నూలు టూ టౌన్ సీఐ శ్రీధర్.

కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కోర్టు వరకు నడిరోడ్డుపై తీసుకెళ్లిన పోలీసులు

ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు విజయం సాధించిన నేపథ్యంలో నిర్వహించిన విజయోత్సవాల సందర్భంగా కర్నూలు నగరంలోని రాజ్ విహార్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులతో పాటు బస్సుల అద్దాలు ధ్వంసం చేసి నష్టం కలిగించిన ఘటనపై కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కర్నూలు టూ టౌన్ సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీలు, సోషల్ మీడియా వీడియోలు మరియు ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించి ఘటనలో పాల్గొన్న 18 మంది వ్యక్తులను గుర్తించి అరెస్టు చేశారు.

కోర్టుకు తరలించారు.

ప్రజా ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసానికి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పోలీసులు స్పష్టం చేశారు.

విజయోత్సవాలు, పండుగలు, ఇతర వేడుకలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు





Address

Rayadurg

Website

Alerts

Be the first to know and let us send you an email when Maruthi Gvs posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share