Skill Development - Sri Sathya Sai District

Skill Development -  Sri Sathya Sai District Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Skill Development - Sri Sathya Sai District, West Gate, Puttaparthi.

Press Clippings of Skill Development activities in Sri Sathya Sai District.
10/12/2025

Press Clippings of Skill Development activities in Sri Sathya Sai District.







06/11/2025

KIA INDIA – NAPS Trainee Openings
For Diploma / B.Tech (Male Candidates Only)

📍 Location: KIA Plant, Penukonda
🎓 Age: 18–27 years
💰 Stipend: ₹19500 (17,500 + ₹2,000 Attendance Bonus)
🕒 Shifts: 8 hrs (Weekly rotation)
🍱 Facilities: Food & Transport by Company
🏠 Note: Accommodation to be arranged by candidates
🧑‍🏭 Training: 5 days | Vacancies: 500

🔗 Register Here: https://forms.gle/2zHKJwcxKgQbxNuNA

📞 Contact: Mr. Ramu – 76589 02296

11/10/2025

Mega JoB Mela@ hindupur

10.10.2025 Mega Job Mela , Sri Sathya Sai District-
11/10/2025

10.10.2025 Mega Job Mela , Sri Sathya Sai District-

Mega Jobmela@ Hindupuram, Sri Sathya Sai District on 10.10.2025
08/10/2025

Mega Jobmela@ Hindupuram, Sri Sathya Sai District on 10.10.2025

*పత్రికా ప్రకటన* *మెగా జాబ్ మేళా*మడకశిర* *శ్రీసత్య సాయి జిల్లా మడకశిర లో సెప్టెంబర్ 23, 2025  న   మెగా జాబ్ మేళా.....**జ...
19/09/2025

*పత్రికా ప్రకటన*
*మెగా జాబ్ మేళా*మడకశిర*

*శ్రీసత్య సాయి జిల్లా మడకశిర లో సెప్టెంబర్ 23, 2025 న మెగా జాబ్ మేళా.....*
*జాబ్ మేళా పోస్టర్ విడుదల చేసిన జిల్లా కలెక్టర్ A శామ్ ప్రసాద్ I.A.S గారు.*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యా భివృద్ధిసంస్థ ఆధ్వర్యంలో, సుమారు బహుళ జాతీయ 11 కంపెనీలు హాజరు...*

*నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలి.... జిల్లా కలెక్టర్, శ్రీ సత్య సాయిజిల్లా , ఆంధ్రప్రదేశ్.*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 23, 2025 వ తేదీన మంగళవారం ఉదయం 9-00 గంటలకు మడకశిర లోని SYTR ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, మడకశిర, దాదాపు 11 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని, నిరుద్యోగ యువతీ , యువకులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ మెగా జాబ్ మేళా లో 11 బహుళ జాతీయ కంపెనీలు పాల్గొనుచున్నాయని , వాటి ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు ఇంటర్వూలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. మెగా జాబ్ మేళాలో H1 HR Solutions , Credit access, Drogo drones, PVRINOX, ACT, Tata electronics, DSC, KIML, LMS, Dr Reddy's, Hyundai mobis, లాంటి 11 బహుళ జాతీయ కంపెనీలు పాల్గొనుచున్నాయన్నారు. ఈ మెగా జాబ్ మేళాలో హాజరు అయ్యే నిరుద్యోగ యువతీ,యువకులు విద్యార్హతలు పదవ తరగతి,ఇంటర్, ఐ.టి.ఐ, డిప్లొమా,బి. ఫార్మసీ /M. ఫార్మసీ, నర్సింగ్ / ఎనీ డిగ్రీ , ఎనీ బి.టెక్, పి.జి, చదివిన వారు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు కలిగిన అభ్యర్థులు అర్హులని,ఈమెగా జాబ్ మేళా లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి నెలకి రూ 10 వేల నుండి 25 వేల వరకు జీతం ఉంటుందని తెలియజేశారు.ఈ ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా విద్యార్హత పత్రాలు జిరాక్స్,ఆధార్ కార్డ్,రెండు ఫోటోలతో అర్హత కలిగిన నిరుద్యోగ యువతి,యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు , 9966682246, ఫోన్ నంబర్స్ కు సంప్రదించాలని తెలియజేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు https://naipunyam.ap.gov.in/user-registration లో రిజిస్టర్ చేసుకోగలరు...

*బండ్ల హరికృష్ణ
*జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి.*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ.*
*శ్రీ సత్య సాయి జిల్లా.*

Press Clippings on
22/08/2025

Press Clippings on

On 21.08.2025 Hon'Ble District Collector Shri. T. S Chetan garu Inaugurated   Poster at Puttaparthi, Sri Sathya Sai Dist...
22/08/2025

On 21.08.2025 Hon'Ble District Collector Shri. T. S Chetan garu Inaugurated Poster at Puttaparthi, Sri Sathya Sai District.




Happy Independence Day..
15/08/2025

Happy Independence Day..

19/06/2025

మడకశిర నియోజకవర్గ నిరుద్యోగ యువతీ, యువకులకు సువర్ణావకాశం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మరియు ఉద్యోగ కల్పన & శిక్షణ (SEEDAP ) సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా
(26-06-2025, గురువారం)
వేదిక : ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, మధుగిరి రోడ్,మడకశిర,శ్రీ సత్య సాయి జిల్లా
( 20 కు పైగా ప్రముఖ కంపెనీలు )

విద్యార్హతలు : SSC, ఐటిఐ, ఇంటర్, డిప్లమా, డిగ్రీ మరియు పి.జి.
ముందుగా ఆన్‌లైన్‌‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
రిజిస్ట్రేషన్ లింక్ : https://naipunyam.ap.gov.in/user-registration
వెబ్‌సైట్: https://naipunyam.ap.gov.in
రెస్యూమ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, జీరాక్స్ కాపీలు, మరియు ఆధార్ కార్డ్
తీసుకురావలెను

పూర్తి వివరాలకు సంప్రదించగలరు :
9966682246

18/06/2025

Address

West Gate
Puttaparthi
515134

Alerts

Be the first to know and let us send you an email when Skill Development - Sri Sathya Sai District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Skill Development - Sri Sathya Sai District:

Share